నాని ‘దసరా’ నుండి క్రేజీ అప్ డేట్..!

Nanis Dasara Movie Update Coming Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Nani,Hero Nani,Natural Star Nani,Nani Movies,Nani Telugu Movies,Nani Movie Updates,Nani Latest Movie Updates,nani Next Project,Nani Upcoming Movies, Nani Comingup Movies in 2022,Nani Super Hit Movies,Nani Super hit Songs,Nani Blockbuster Movies,Nani Dasara Movie,Nani Telugu Movie Dasara,Nani Dasara Movie Latest Updates, Nani Upcoming Movie Dasaram,Santhosh Narayanan Music Composer For Dasara Movie,Music Director For Dasar Movie,Latest Updates for Dasara will Release on 21st March, Srikanth Odela Director For Dasara,Srikanth Odela Movie Dasara,Dasra Srikanth Odela Movie,Srikanth Odela with Natural Star Nani,Keerthy suresh with Nani in Dasara, Keerty suresh a lead Actress in Dasara Movie,Keerthy suresh Movies,Keerthy suresh upcoming Movies,Keerthy suresh latest Movie Updates,Dasara Movie Update on 21st march at 11:34Am, Nani In Social Media Tweeted that they are releasing Dasara First look or Movie Glimpse or Both @ 11:34Am,Nani In social Media,Nani Shared a post about Dasara Movie

గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి సినిమా కూడా ఒకటి. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.34 నిమిషాలకు ఈ అప్డేట్ రిలీజ్ కానుంది. అయితే అది గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ లేదా ఈ రెండూ రావొచ్చూ’ అంటూ సస్పెన్స్ లో పెట్టారు. మరి చూద్దాం ఏం అప్ డేట్ వస్తుందో.

కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =