
ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 8


రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'థాంక్యూ'

పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య

అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య 'దూత'

"థ్యాంక్యూ "మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్

తమిళ్ డైరెక్టర్ తో 'చైతు' సినిమా ఫిక్స్..!

చైతు @7 మిలియన్..!

'దూత'.. ఫీమేల్ లీడ్స్ తో చైతు..!

'దూత'గా విక్రమ్ కుమార్-చైతు ల వెబ్ సిరీస్..!

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి

రష్యాలో "థ్యాంక్యూ "మూవీ ఫైనల్ షెడ్యూల్

సినిమాల తరువాత ఆ ప్రపంచం అంటే ఇష్టం - నాగచైతన్య

"థాంక్యూ" మూవీ అప్ డేట్

సైలెంట్ గా హిట్స్ తో దూసుకుపోతున్న 'నాగ చైతన్య'

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్

'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్

'థాంక్యూ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
ఈఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య. ఈ ఏడాదే మరో సినిమాకు కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు చాలా రోజుల నుండి. దీంతో ఫ్యాన్స్ కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా వారికి స్వీట్ సర్ ప్రైజే ఇచ్చారు మేకర్స్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న…

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'థాంక్యూ'
టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా తరువాత ఒక సినిమా కాదు.. ఒక సినిమా చేస్తూనే మరో సినిమాను పార్లల్ గా చేస్తూ వెళుతున్నారు. ఇక ఆ లిస్ట్ లో నాగ చైతన్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం చైతు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. లవ్స్టోరి, బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ఇప్పుడు తన ఫోకస్ ను తన కొత్త సినిమాపై పెట్టాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ "లాల్ సింగ్ చద్దా" కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో "దూత "వెబ్ సిరీస్ తో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక…

అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య 'దూత'
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువయ్యాక ఆ మార్పులు మరింత ఎక్కువయ్యాయి. ఆడియన్స్ ఓటీటీ కి మరింత చేరువైన నేపథ్యంలో సెలబ్రిటీలు ఓటీటీల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోలు సైతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలలో చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

"థ్యాంక్యూ "మూవీ వర్కింగ్ స్టిల్ రిలీజ్
"మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. హాకీ ప్లేయర్ గా నాగచైతన్య నటించిన ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి…

కన్ఫామ్.. తమిళ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త సినిమా..!
టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ప్రతి ఒక్కహీరో కూడా నాలుగైదు సినిమాలను లిస్ట్ లో ఉంచుకున్నారు. సినిమాల రిలీజ్ లు సంగతి పక్కన పెట్టి ముందు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ కెరీర్ ను బిజీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క యంగ్ హీరో లిస్ట్ లో కనీసం మూడు సినిమాలైనా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ సినిమాలు ఉన్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే…

తమిళ్ డైరెక్టర్ తో 'చైతు' సినిమా ఫిక్స్..!
నాగచైతన్య మాత్రం చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకపక్క వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక మరోపక్క సినిమాలను చేస్తూనే మరోపక్క డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈసిరీస్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా వీటితో పాటు తెలుగులో పలు యంగ్ డైరెక్టర్లను కూడా నాగచైతన్య లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

చైతు @7 మిలియన్..!
సోషల్ మీడియా అనేది ఇప్పుడు సినిమాల ప్రచారాలకు పెద్ద వేదికగా మారిన సంగతి తెలిసిందే కదా. తమ సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వాలనుకుంటే సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటే చాలు అందరికీ తెలిసిపోయినట్టే. ఇక సోషల్ మీడియా రికార్డులు కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రెండే. ఎన్ని మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటే అంత క్రేజ్ వచ్చినట్టు.. అలానే అంత గ్రేట్ అన్నట్టు కూడా. ఇక కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు హీరోల సోషల్ మీడియా అకౌంట్లు, వారి చేసే పోస్టులు, ముఖ్యంగా ఫాలోవర్లకు కూడా ఒక లెక్క ఉంటుంది. హీరోల ఫాలోవర్ల ను బట్టి కూడా రికార్డులు ఉంటాయి. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్…

'దూత'.. ఫీమేల్ లీడ్స్ తో చైతు..!
యంగ్ హీరో నాగచైతన్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీతో హిట్ కొట్టిన నాగ చైతన్య రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

'దూత'గా విక్రమ్ కుమార్-చైతు ల వెబ్ సిరీస్..!
విక్రమ్ కుమార్ తో నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి మంచి క్లాసిక్ ను అందించాడు విక్రమ్ కుమార్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా థ్యాంక్యూ. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

1,080 ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తన తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?
'సెకండ్ హ్యాండ్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైనా కూడా 'నేను శైలజ' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇప్పటి వరకూ తెలుగులో 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి', 'రెడ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా. ఇప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాతో వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

రష్యాలో "థ్యాంక్యూ "మూవీ ఫైనల్ షెడ్యూల్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సినిమాల తరువాత ఆ ప్రపంచం అంటే ఇష్టం - నాగచైతన్య
"మజిలీ", "వెంకీ మామ ", "లవ్ స్టోరి ", "బంగార్రాజు " వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . “థాంక్యూ” మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాల తరువాత తనకు ఇష్టమైన ప్రపంచం గురించి చెప్పారు.

"థాంక్యూ" మూవీ అప్ డేట్
నాగ చైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

నాగచైతన్య చెప్పిన విడాకుల వార్త కు నాగార్జున స్పందన
ఫస్ట్ టైమ్ నాగచైతన్య , సమంత జంటగా నటించిన "ఏ మాయచేసావె" మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత కొన్ని సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య , సమంత లు రిలేషన్ షిప్ లో ఉండి 2017 లో వివాహం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ వారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు.

సైలెంట్ గా హిట్స్ తో దూసుకుపోతున్న 'నాగ చైతన్య'
తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వాలని.. స్టార్ హీరోగా ఎదగాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే వారిలో కొంతమంది సక్సెస్ అవుతారు.. కొంతమంది ఆ అంచనాలను తాకలేరు. అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఈజీ అని.. అలానే అవకాశాలు అవే వస్తాయి అన్న అపోహ కూడా ఎప్పటినుండో ఉంది. కానీ నిజానికి ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుందేమో కానీ ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకొని అవకాశాలు దక్కించుకోవాలంటే మాత్రం అంత ఈజీ కాదు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చూశాం. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సక్సెస్ అవ్వలేని హీరోలు ఎంతో మంది ఉన్నారు.. అలానే బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా తమ కష్టంతో, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి…

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్
నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్
చాలా సినిమాలు ఎప్పటి నుండో రిలీజ్ కు సిద్దంగా ఉన్నా.. ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయాయి. కానీ బంగార్రాజు సినిమా మాత్రం మొదలుపెట్టడమే లేట్ అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను ఇతర పనులను కూడా పూర్తిచేసుకొని సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ప్రస్తుతం అంచనాలు ఉన్న సినిమా ఇదే. ఇక రిలీజ్ కు చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి.