అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య ‘దూత’

Naga Chaitanya Dootha Web series officially announced by Amazon,Naga Chaitanya’s First Web Series Dhootha Officially Launched By Amazon Prime Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya latst updates,Naga Chaitanya latest Movie Updates,Naga Chaitanya upcoming movie Updates,Naga Chaitanya Webseries Updates,Naga Chaitanya hindi Webseries Updates, Naga Chaitanya First Webseries Launched officially,Naga Chaitanya First Webseries Dhootha Officially Launched,Naga Chaitanya First Webseries Launched By Amazon Prime Video,Naga Chaitanya First Webseries Dhootha launched By Amazon Prime Video, Amazon Prime Video Launched Naga Chaitanya First Hindi Webseries Dhootha Officially

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువయ్యాక ఆ మార్పులు మరింత ఎక్కువయ్యాయి. ఆడియన్స్ ఓటీటీ కి మరింత చేరువైన నేపథ్యంలో సెలబ్రిటీలు ఓటీటీల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోలు సైతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలలో చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. భారీ మొత్తానికి ఈ డీల్ కుదిరినట్లు చెబుతున్నారు. ఆగ‌స్ట్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో నాగ‌చైత‌న్య‌కు జోడీగా తమిళ నాయిక ప్రియాభ‌వానీ శంక‌ర్ న‌టిస్తోంది. ప్రాచి దేశాయ్, తరుణ్ భాస్కర్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నార్త్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =