‘బంగార్రాజు’ ట్రైలర్ అప్ డేట్

Bangarraju Movie Trailer Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Bangarraju,Bangarraju Movie Trailer on 11th Jan,Bangarraju Movie Trailer Release Confirmed, Bangarraju Movie Trailer Release on 11th January,Bangarraju Movie,Bangarraju Movie Updates,Bangarraju Movie Trailer Coming on 11th Jan, Bangarraju Latest Movie Updates,Bangarraju Movie Trailer,Bangarraju Trailer,Bangarraju Trailer Updates,Nagarjuna and Naga Chaitanya, Nagarjuna and Naga Chaitanya Movies,Nagarjuna and Naga Chaitanya Bangarraju,Kalyan Krishna Kurasala,Kalyan Krishna Kurasala Movie Director, Kalyan Krishna Kurasala Lates Movie,Kalyan Krishna Kurasala Upcoming Movie,Kalyan Krishna Kurasala Bangarraju Movie,Kalyan Krishna Kurasala Bangarraju Movie Updates,king Nagarjuna Movies,Akkineni Nagarjuna Latest Movie,Naga chaitanya,Akkineni Naga chaitanya Latest Movie Updates,Ramya Krishnan, Ramya Krishnan latest Movies,Krithi Shetty,Krithi Shetty latest Movies,Krithi Shetty Upcoming Movies 2022,Faria Abdullah,JathiRatnalu Fame Faria Abdullah,Faria Abdullah In Bangarraju Movie

చాలా సినిమాలు ఎప్పటి నుండో రిలీజ్ కు సిద్దంగా ఉన్నా.. ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయాయి. కానీ బంగార్రాజు సినిమా మాత్రం మొదలుపెట్టడమే లేట్ అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను ఇతర పనులను కూడా పూర్తిచేసుకొని సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ప్రస్తుతం అంచనాలు ఉన్న సినిమా ఇదే. ఇక రిలీజ్ కు చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక్కో పాటను రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ అప్ డేట్ ను కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ నెల 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన నాగార్జున అక్కడ ఉన్న మేకర్స్ దగ్గర కన్ఫామ్ చేసుకుని మరీ ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. దీంతో అభిమానులు ట్రైలర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here