ఫస్ట్ టైమ్ నాగచైతన్య , సమంత జంటగా నటించిన “ఏ మాయచేసావె” మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత కొన్ని సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య , సమంత లు రిలేషన్ షిప్ లో ఉండి 2017 లో వివాహం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ వారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత తో డైవోర్స్ గురించి నాగచైతన్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..డైవోర్స్ న్యూస్ ఫస్ట్ మా ఫాదర్ (నాగార్జున)కు చెప్పాననీ , ఆ వార్త విని నాగార్జున స్పందన గురించి నాగచైతన్య చెబుతూ .. న్యూస్ విన్న నిమిషంలో తన వంక చూసి ..డైవోర్స్ గురించి ఇప్పుడు చెబుతున్నావనీ , ఆ విషయం తనకు ఎప్పుడో తెలుసు ననీ నాగార్జున స్పందించారనీ చెప్పారు.

Sai Pallavi B2B Best Scenes | Maari 2 Telugu Movie | Sai Pallavi | Dhanush | Latest Telugu Movies
29:31

Sai Pallavi CUTE Speech | Kanam Pre Release Event | Naga Shaurya | #Kanam | Telugu FilmNagar
04:23

Sai Pallavi about Her Dialogues in Fidaa | Fidaa Team Interview | Varun Tej | Sekhar Kammula
03:11

Sai Pallavi Comments on Pawan Kalyan | Fidaa Movie Team Interview | Varun Tej | Sekhar Kammula
02:10
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: