కన్ఫామ్.. తమిళ్ డైరెక్టర్ తో నాగచైతన్య కొత్త సినిమా..!

Naga Chaitanya New Movie Details Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya latest Movie Updates,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya upcoming Movie Updates, Naga Chaitanya Telugu Movie Updates,Naga Chaitanya New Movie Details Released,Naga Chaitanya Teams Up With Maanaadu,Naga Chaitanya Movie With Tamil Director Venkat Prabhu, Naga Chaitanya with Venkat Prabhu,Naga Chaitanya New Movie NC22,Naga Chaitanya New Movie NC22 with Venkat Prabhu

టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ప్రతి ఒక్కహీరో కూడా నాలుగైదు సినిమాలను లిస్ట్ లో ఉంచుకున్నారు. సినిమాల రిలీజ్ లు సంగతి పక్కన పెట్టి ముందు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ కెరీర్ ను బిజీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క యంగ్ హీరో లిస్ట్ లో కనీసం మూడు సినిమాలైనా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ సినిమాలు ఉన్న హీరోలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈసిరీస్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత కొద్దికాలంగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతు సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ వార్తలను కన్ఫామ్ చేశారు మేకర్స్. ఈమేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈసినిమాను ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. ఇక త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. పూజాహెగ్డే ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇంకా ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + six =