రష్యాలో “థ్యాంక్యూ “మూవీ ఫైనల్ షెడ్యూల్

Thank you movie final schedule in Russia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Thank you Movie,Thank you Upcoming Movie,Thank you latest Telugu Movie,Upcoming Telugu Movie Thank You,Thank you movie Shoot updates,Thank you movie Final Schedule Updates, Thank you movie Shooting Updates From Russia,Thank you movie Team at Russia,Vikram K Kumar,Manam Fame Director Vikram k Kumar,Director Vikram k Kumar,Naga Chaitanya, Naga Chaitanya latest Movie Thank you,Naga Chaitanya latest Movie,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Telugu Movie,Naga Chaitanya Upcoming Movie,Rashi Khanna, Rashi Khanna Latest Movies,Rashi Khanna Telugu Movie,Rashi Khanna Upcoming Movie,Rashi Khanna and Naga Chaitanya,Rashi Khanna with Naga Chaitanya New Movie,Avika Gor,Actor Avika Gor New Movie, Avika Gor In Thank You Movie,Avika Gor Special Role IN Thank You Movie,Prakash Raj,Prakash Raj Movie Updates,Prakash Raj,Prakash Raj Telugu Movie,Thank You Movie Team Italy

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“థ్యాంక్యూ “మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కు కరోనా కారణంగా అంతరాయం కలిగింది. “థ్యాంక్యూ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ రష్యాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, రాశీఖన్నా, ప్రకాష్ రాజ్ పాల్గొంటున్నారు.అక్కడే ఇటలీలో పూర్తి చేయాల్సిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేయబోతున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ తో “థ్యాంక్యూ “మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.
హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా”విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 5 =