
ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 3


న్యూ మూవీకి మెహరీన్ గ్రీన్ సిగ్నల్

మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ

బీచ్ లో మెహరీన్ ఎంజాయ్

"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్

పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్

F3..మళ్లీ నవ్వులు మొదలు

ఏక్ మినీ కథ హీరోతో మారుతి సినిమా

ప్రస్తుతానికి పెళ్లి వాయిదా అంటున్న మెహ్రీన్

మెహ్రీన్ అండర్ వాటర్ ప్రపోజల్
నిశ్చితార్థం జరుపుకున్న మెహ్రీన్
స్పీడుమీదున్న అనిల్.. సెకండ్ షెడ్యూల్ పూర్తి
పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్..!
'F3' ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్
'F3' లో మూడో హీరో పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

సినిమాలో మూడో హీరో పై క్లారిటీ
'ఎఫ్ 3' గ్రాండ్ లాంచ్

కోవిడ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో 'మంచి రోజులు వచ్చాయి'
కరోనా వల్ల గత ఏడాది నుండి సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి... రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే కొంత మంది డైరెక్టర్లకు మాత్రం ఈ కరోనా కొత్త కథలను రాయడానికి కలిసొచ్చింది. అంతేకాదు కరోనా నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా కరోనా నేపథ్యంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి అన్న సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…

న్యూ మూవీకి మెహరీన్ గ్రీన్ సిగ్నల్
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న “మంచి రోజులు వచ్చాయి” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'మంచి రోజులు వచ్చాయి' క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్
“ఏక్ మినీ కథ”తో యంగ్ హీరో సంతోష్ శోభన్ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా... ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మారుతి అలా మొదలుపెట్టాడో లేదో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేశారు.

మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ
పంజాబీ బ్యూటీ మెహరీన్ సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో మెహరీన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న "మంచి రోజులు వచ్చాయి" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'మంచి రోజులు వచ్చాయి' ఫస్ట్ లుక్ రిలీజ్
మారుతి దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.. మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈసినిమాకు మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. నిజజీవిత పాత్రల స్పూర్తిగా ఈ యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. మెహరీన్ కౌర్, సంతోష్ శోభన్ ఇద్దరూ కూల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్…

బీచ్ లో మెహరీన్ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయినపంజాబీ బ్యూటీ మెహరీన్ "మహానుభావుడు ", రాజా ది గ్రేట్ "," F 2:ఫన్ &ఫ్రస్టేషన్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "నెంజిల్ తునివిరుందాయ్ "మూవీ తో కోలీవుడ్ కు , "డి ఎస్ పి దేవ్ " మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం " F 2:ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ సీక్వెల్ "F 3 "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"F 3 " మూవీ సెట్స్ లో మెహరీన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమన్నా , మెహరీన్ కథానాయికలు కాగా రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్
ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు. నార్మల్ పరిస్థితులు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ తాజాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చింది.

F3..మళ్లీ నవ్వులు మొదలు
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడే మళ్లీ అందరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా.. తాజాగా ‘ఎఫ్ 3’ చిత్ర షూటింగ్ని కూడా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్…

రూమర్స్ నమ్మొద్దు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ
బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ రేంజ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ విషయంలో పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలో బాలయ్య సరసన నటించే అవకాశం మెహ్రీన్ కు దక్కిందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై స్పందించిన మెహ్రీన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఏక్ మినీ కథ హీరోతో మారుతి సినిమా
ఏక్ మినీ కథ సినిమా హిట్ తో ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు సంతోష్ శోభన్ . ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతానికి పెళ్లి వాయిదా అంటున్న మెహ్రీన్
గత ఏడాది కూడా కరోనా వల్ల ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఎప్పుడూ జరగనంతగా టాలీవుడ్ హీరోలు, పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం చాలా జరిగాయి. ఇక ఈఏడాది అంత హడావుడి లేదు కానీ హీరోయిన్ మెహ్రీన్ అయితే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇప్పటికే మార్చిలో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే ఇప్పడు పెళ్లికి మాత్రం అడ్డంకులు వస్తున్నాయి. దీనితో పెళ్లి ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన మెహ్రీన్ తన పెళ్లిపై…

మెహ్రీన్ అండర్ వాటర్ ప్రపోజల్
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కెరీర్ బాగా ఉండగానే పెళ్లి పీటలెక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో వివాహ నిశ్చితార్థం ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ అండర్ వాటర్ లో భవ్య బిష్ణోయ్ మ్యారేజ్ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోను మెహ్రీన్ సోషల్ మీడియాలో…
నిశ్చితార్థం జరుపుకున్న మెహ్రీన్
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ ను మెహ్రీన్ ఫిర్జాదా ను మెహ్రీన్ పెళ్లాడనుంది. ఇక నేడు వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గత కొద్ది రోజులుగా అక్కడే ఉండి కార్యక్రమాలు చూసుకంటున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ఫొటోలు కూడా మెహ్రీన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈనేపథ్యంలో నేడు జైపూర్ లోని అలిలా ఫోర్ట్ లో వీరి నిశ్చితార్థం జరిగింది.
స్పీడుమీదున్న అనిల్.. సెకండ్ షెడ్యూల్ పూర్తి
అలా సినిమా మొదలు పెట్టాడో లేదో ఇలా షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే.. చాలా తక్కువ టైం షూటింగ్ ను కంప్లీట్ చేసే డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ముందుంటాడు. ఒక్కసారి సినిమా మొదలు పెడితే మినిమమ్ 5 నెలల్లో కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పటికే మనం చూశాం. ఇప్పుడు ఎఫ్3 సినిమా షూటింగ్ కూడా రాపిడ్ స్పీడ్ లో అవ్వగొడుతున్నాడు.
పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్..!
2020 లో ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు. అందులో రానా, కాజల్, నితిన్, నిఖిల్, నిహారిక లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.
'F3' ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు ప్రధాన తారాగణం మొత్తం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్.. అంటూ సెట్ లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్నా, అన్నపూర్ణమ్మ, వై.విజయ, ప్రగతి, రఘుబాబు, ప్రదీప్, నిర్మాత శిరీష్ తదితరులు వున్నారు.
'F3' లో మూడో హీరో పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

సినిమాలో మూడో హీరో పై క్లారిటీ
వరుస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా వున్నాడు. వెంకటేష్, వరుణ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా దిల్ రాజుకు దాదాపు 50 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏఫ్3 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సినిమా చేయడానికి రాబోతున్నాడు. నిన్ననే ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేసారు చిత్రయూనిట్.
'ఎఫ్ 3' గ్రాండ్ లాంచ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు.