“F 3 ” మూవీ సెట్స్ లో మెహరీన్

Actress Mehreen Pirzada Joins The Sets Of F3 Movie Post Lockdown,Came Back To F3 Family Says Mehreen,Mehreen Pirzada Back On F3 Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Venkatesh Daggubati And Varun Tej F3,Venkatesh Daggubati And Varun Tej Movie,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shooting Schedules,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Updte,F3 Movie Shoot Details,Tamannaah,Mehreen Pirzada,F3 Movie Shooting Updates,Mehreen Pirzada Latest News,Mehreen Pirzada New Movie,Mehreen Pirzada Latest Movie,Mehreen Pirzada F3 Movie Shooting,Mehreen Pirzada Latest Film Updates,Mehreen Pirzada F3,Venkatesh New Movie,Venkatesh Movies,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Movie Resumes Shooting,Mehreen Pirzada Resumes Shooting For F3,Mehreen Pirzada Start Shooting For F3,F3 Team Resumes Its Shoot,Mehreen Pirzada Resumes Shooting Of F3,Mehreen Pirzada Back On Sets,F3 Cast Back To Work,F3 Movie Cast,#F3,#F3Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమన్నా , మెహరీన్ కథానాయికలు కాగా రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో , “F 3 :ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “F 3 ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ .. “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ కి సీక్వెల్ కాదనీ, ఇది ఒక ఫ్రెష్ స్టోరీ అనీ , మనీ వల్ల పడే ఇబ్బందులే “F 3 ” మూవీ సారీ అనీ చెప్పారు. “F 3 ” మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ సెట్స్ లో మెహరీన్ జాయిన్ అయ్యారు. తన ఫేవరెట్ “F 3” ఫ్యామిలీ కి తిరిగొచ్చానని అంటూసెట్ లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను మెహరీన్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =