‘మంచి రోజులు వచ్చాయి’ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్

Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochai Movie Characters Introduction Teaser Is out,Characters Intro Look From Director Maruthi 's Manchi Rojulochaie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Manchi Rojulochaie Movie Characters Intro,Santosh Sobhan,Mehreen Pirzada,Maruthi,Anup Rubens,Manchi Rojulochaie Characters Intro,Santosh Shobhan Manchi Rojulochaie Movie Characters Intro,Manchi Rojulochaie Movie Characters Intro Look,Manchi Rojulochaie Characters Intro Look,Santosh Shobhan Manchi Rojulochaie Characters Intro Look,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Movie Updates,Manchi Rojulochaie Movie Characters,Santosh Shobhan Movies,Santosh Shobhan New Movie,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Santosh Shobhan And Mehreen Pirzada Movie,Manchi Rojulochaie Movie Characters Intro,UV Creations,UV Concepts,Whackedout Media,Manchi Rojulochaie First Glimpse,Director Maruthi,Mehreen Pirzada Telugu Movies,Maruthi Movies,Characters Intro Look From Manchi Rojulochaie Movie,Characters Intro From Manchi Rojulochaie Movie,Manchi Rojulochai Movie Characters Introduction Teaser,Characters Intro,Manchi Rojulochaie Movie Characters Intro Video,Characters Intro Look,Manchi Rojulochaie 2021 Telugu Movie,#ManchiRojulochaie

“ఏక్ మినీ కథ”తో యంగ్ హీరో సంతోష్ శోభన్ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా… ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మారుతి అలా మొదలుపెట్టాడో లేదో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను పరిచయం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. ఇక మరోవైపు గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోవైపు సంతోష్ శోభన్ ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే  దర్శకుడితో ప్రేమ్ కుమార్ సినిమా చేస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 1 =