నిశ్చితార్థం జరుపుకున్న మెహ్రీన్

Actress Mehreen Celebrated Her Engagement Event With Close Family Members and Friends,Actress Mehreen Pirzada, Actress Mehreen Pirzada Engaged, Actress Mehreen Pirzada Gets Engaged, Bhavya Bishnoi, F3 Actress Mehreen Pirzada Gets Engaged To Bhavya Bishnoi, Heroine Mehreen Pirzada, Latest Tollywood News, Mehreen Engaged, Mehreen Engagement, Mehreen Got Engaged To Bhavya Bishnoi, mehreen pirzada, Mehreen Pirzada and Bishnoi, Mehreen Pirzada Engaged, Mehreen Pirzada Engaged To Bhavya Bishnoi, Mehreen Pirzada Engagement, Mehreen Pirzada Engagement News, Mehreen Pirzada Engagement Update, Mehreen Pirzada Gets Engaged, Mehreen Pirzada Gets Engaged To Bhavya Bishnoi, Mehreen Pirzada Latest Film Updates, Mehreen Pirzada Latest News, Mehreen Pirzadaa Gets Engaged To Bhavya Bishnoi In Jaipur, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ ను మెహ్రీన్ ఫిర్జాదా ను మెహ్రీన్ పెళ్లాడనుంది. ఇక నేడు వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గత కొద్ది రోజులుగా అక్కడే ఉండి కార్యక్రమాలు చూసుకంటున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ఫొటోలు కూడా మెహ్రీన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈనేపథ్యంలో నేడు జైపూర్ లోని అలిలా ఫోర్ట్ లో వీరి నిశ్చితార్థం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో మెహ్రీన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటిగా కూడా పేరోచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’లో నటించి మరో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హానీ పాత్రలో అదరగొట్టిందనే చెప్పోచ్చు. మధ్యలో కొన్ని సినిమాలు బెడిసికొట్టినా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం అయితే ఏర్పరుచుకుంది.

ఇక మెహ్రీన్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్3 సరసన నటిస్తుంది. ఆసినిమాలో వరుణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈసినిమా తరువాత మెహ్రీన్‌ సినిమాలు చేస్తుందో..?లేదో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =