పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్

Actress Mehreen Pirzada Cancels Her Marriage,,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mehreen Pirzada Calls Off Engagement With Bhavya Bishnoi,Actress Mehreen Pirzada Cancels Wedding With Politician,Mehreen Pirzada Cancels Wedding With Politician,Heroine Mehreen Pirzada Calls Off Engagement With Bhavya Bishnoi,Mehreen Pirzada Calls Off Engagement,Actress Mehreen Pirzada Calls Off Engagement With Bhavya Bishnoi,Mehreen Kaur Pirzada Breaks Her Four Month Old Engagement With Bhavya Bishnoi,Actress Mehreen Pirzada Canceled Her Engagement With Bhavya Bishnoi,Mehreen Pirzada Canceled Her Engagement With Bhavya Bishnoi,Mehreen Pirzada,Actress Mehreen Pirzada,Mehreen Pirzada Latest News,Mehreen Pirzada Latest Updates,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Mehreen Pirzada Latest Movie,Mehreen Pirzada Upcoming Movies,Mehreen Pirzada Engagement,Mehreen Pirzada Engagement News,Mehreen Pirzada Engagement Canceled,Mehreen Pirzadd Wedding,Mehreen Pirzadd Wedding News

ఈ ఏడాది మార్చిలో హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు. నార్మల్ పరిస్థితులు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ తాజాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్‌, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది.

కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్3 సరసన నటిస్తుంది. ఆసినిమాలో వరుణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.