మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ

Mehreen Pirzada To Make Her Debut in Sandalwood Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mehreen Pirzada,Actress Mehreen Pirzada,Heroine Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Mehreen Pirzada Latest Movie,Mehreen Pirzada New Movie News,Mehreen Pirzada Upcoming Movie Updates,Mehreen Pirzada Mehreen Pirzada Debut In Sandalwood Soon,Mehreen Pirzada Sandalwood Debut,Mehreen Pirzada Sandalwood Debut Movie,Mehreen Pirzada New Movies,Mehreen Pirzada Upcoming Movies,Mehreen Pirzada New Move Update,Mehreen Pirzada Latest Movie Update,Mehreen Pirzada Latest Film Update,Mehreen Pirzada Movie Updates,Mehreen Pirzada Movie News,Mehreen Pirzada Upcoming Movie Details,Mehreen Pirzada New Movie Details,Mehreen Pirzada Latest Movie Detils,Mehreen Pirzada Sandalwood Movie,Mehreen Pirzada To Make Her Debut In Sandalwood,Mehreen Doing Kannada Movie,Mehreen Pirzada Kannada Movie,Mehreen Pirzada Kannada Film

పంజాబీ బ్యూటీ మెహరీన్ సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో మెహరీన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న “మంచి రోజులు వచ్చాయి” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ మెహరీన్ తాజాగా శాండల్ వుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌ ధూలిపూడి దర్శకత్వంలో శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ కన్నడ మూవీ లో శివరాజ్‌కుమార్‌ ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు , ఈ మూవీ లో మెహరీన్ పల్లెటూరి యువతిగా, స్వతంత్య్రభావాలు కలిగిన ఆధునిక అమ్మాయిగా నటిస్తున్నట్టు సమాచారం. కథ, తన పాత్రలోని వైవిధ్యత నచ్చడంతో మెహరీన్‌ ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.