F3..మళ్లీ నవ్వులు మొదలు

F3 Movie Team Resume Shooting Work Post Lockdown,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Venkatesh Daggubati And Varun Tej F3,Venkatesh Daggubati And Varun Tej Movie,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shooting Schedules,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Updte,F3 Movie Shoot Details,Tamannaah,Mehreen Pirzada,F3 Movie Shooting Updates,Anil Ravipudi Latest News,Anil Ravipudi New Movie,Anil Ravipudi Latest Movie,Anil Ravipudi F3 Movie Shooting,Anil Ravipudi Latest Film Updates,Anil Ravipudi F3,Venkatesh New Movie,Venkatesh Movies,Venkatesh Latest Movie,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Movie Resumes Shooting,Anil Ravipudi Resumes Shooting For F3,Anil Ravipudi Start Shooting For F3,F3 Team Resumes Its Shoot,F3 Shoot Resumes After A Long Break,Venkatesh Resumes Shooting Of F3,Venkatesh And Varun Tej Back To Work,F3 Cast Back To Work,F3 Movie Cast,F3 Movie Team Resume Shooting Work,F3 Team Resume Shooting Work,#F3,#F3Movie

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘ఎఫ్2’. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడే మళ్లీ అందరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా.. తాజాగా ‘ఎఫ్ 3’ చిత్ర షూటింగ్‌ని కూడా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా ‘లవ్‌లీ టీమ్‌తో మళ్ళీ వర్క్ మొదలైంది..’ అని తెలుపుతూ.. లొకేషన్‌లోని పిక్‌ని షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2లో నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగ‌స్టు 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =