కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 42

Anupama Parameswarans Latest Picture Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New M
సినిమా వార్తలు

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ లుక్

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RAPO 19 Movie Shooting Gets Halted As Ram Pothineni Suffers From A Neck Injury,Ram Pothineni Lingusamy Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram
షూటింగ్ అప్‌డేట్

రామ్ కు గాయం.. 'RAPO 19' షూట్ కు బ్రేక్

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రామ్ ఈసారి మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. దీంతో షూట్ కు కొద్దిరోజులు బ్రేక్ పడింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో 'రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja New Movie RT 69 To Hit The Floors Today,Ravi Teja To Start Filming Trinadha Rao Nakkina's Next,Trinadha Rao Nakkina,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Director Trinadha Rao Nakkina,Trinadha Rao Na
సినిమా వార్తలు

రవితేజ "#RT 69 " మూవీ నేడే ప్రారంభం

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Kollywood Fans Builds Temple For Niddhi Agerwal,Nidhhi Agerwal Gets A Temple,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Niddhi Agerwal,Actress Niddhi Agerwal Heroine Niddhi Agerwal,N
సినిమా వార్తలు

అందాల "నిధి"

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Singh Shares A Surprise Selfie On Social Media,Rakul Preet Singh,Rakul Preet Singh Latest Shoot,Rakul Preet Singh Stunning Selfie Goes Viral,Rakul Preet Singh Stunning Selfie,Rakul Preet Singh Selfie,Rakul Preet Singh Latest Selfie,Rakul
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ సింగ్ సర్ ప్రైజ్ సెల్ఫీ

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ…

Team TFNవాట్సాప్
You Must Take Everyday As A Challenge Says Actress Taapsee Pannu,Taapsee Pannu Career Best Acting Movies,Taapsee Pannu Career Best Movies,Taapsee Pannu Best Acting Movies,Taapsee Pannu Best Acting Movies,Taapsee Pannu Best Movies,Taapsee Best Movies,
సినిమా వార్తలు

ప్రతీ రోజును సవాల్ గా తీసుకోవాలి- తాప్సీ

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్‌ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Pragya Jaiswal Aspires To Become A Star Heroine,Pragya Jaiswal About Her Role In Akhanda,Pragya Jaiswal On Akhanda,Pragya Jaiswal On Akhanda Movie,Pragya Jaiswal About Her Role In Akhanda Movie,Pragya Jaiswal About Her Role In Akhanda Film,Pr
సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్

తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ఎన్ని మూవీస్ లో నటించినా ప్రగ్య స్టార్ డమ్ అందుకోలేకపోయారు.

Team TFNవాట్సాప్
RAPO 19 Movie Team In Search Of Location For Second Schedule Movie Shoot,Ram Pothineni Lingusamy Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram P
షూటింగ్ అప్‌డేట్

లొకేషన్స్ వేటలో "#RAPO 19 "

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

Team TFNవాట్సాప్
Sharwanand To Work Under The Direction Of Choreographer Raju Sundaram For His Upcoming Movie,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood News,Actor Sharwanand,Hero Sharwanand,Shar
సినిమా వార్తలు

కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ?

సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ "మహాసముద్రం" మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన "ఒకే ఒక జీవితం"మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
RAPO 19 Movie Team Releases Special Birthday Poster Of Krithi Shetty,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Po
ఫస్ట్ లుక్

"#RAPO 19 "మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

Team TFNవాట్సాప్
Republic Movie Team Releases An Interesting Update About Jagapathi Babu Role,Playing Public Servant Was Liberating Says Jagapathi Babu,Jagapathi Babu Spills The Beans On Republic,Jagapathi Babu Raves About His Role In Republic,Jagapathi Babu Is Playi
సినిమా వార్తలు

'రిపబ్లిక్' జగపతిబాబు పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు. జగపతిబాబు నటించిన చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా రిపబ్లిక్.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Starrer Republic Movie Completes Censor Scrutiny,Republic Is Censored With U/A,Aishwarya Rajesh,Sai Tej In Republic,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Republic,Republic Mov
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'

దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Natyam Movie Release Date Confirmed,Natyam Telugu Movie Official Teaser,Revanth Korukonda,Sandhya Raju,Natyam To Arrive Post Dussehra Season,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood New
రిలీజ్ అప్‌డేట్

'నాట్యం' రిలీజ్ డేట్ ఫిక్స్

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'నాట్యం'. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Shares A Picture Showcasing A New Yoga Posture On Instagram,Rakul Preet Singh Teaches New Yogasan Lesson,Rakul Preet Singh Yoga,Anshuka Yoga,Rakul Preet Singh Fitness,Rakul Preet Singh Gym Workout,Rakul Preet Singh Yoga Phot
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ కొత్త యోగాసనం

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో రెండు భారీ ప్రాజెక్ట్ లకు రకుల్…

Team TFNవాట్సాప్
Republic Movie Aiming To Release On The Original Release Date Only,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie
రిలీజ్ అప్‌డేట్

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్

గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Drushyam 2 Movie Release Date Confirmed,Venkatesh's Drushyam 2 Gets A Tentative Release Date,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,T
రిలీజ్ అప్‌డేట్

"దృశ్యం 2 " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ "నారప్ప "మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ "దృశ్యం 2"మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ "దృశ్యం " తెలుగు రీమేక్ మూవీ దృశ్యం " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ "దృశ్యం 2" మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2 " మూవీ తెరకెక్కింది.

Team TFNవాట్సాప్
7 Days 6 Nights Movie Team Successfully Wrap Up Shooting Work,7 Days 6 Nights Movie Shooting Completed,MS Raju's 7 Days 6 Nights Shoot Wrap Up,7 Days 6 Nights Team Wrapped Up Shoot,7 Days 6 Nights Shooting Completed,It's A Wrap For 7 Days 6 Nights,MS
షూటింగ్ అప్‌డేట్

7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్

నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న ఎమ్ ఎస్ రాజు ఇప్పుడు మరో యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాతే సెట్స్ పైకి తీసుకెళ్లాడు ఎమ్ ఎస్ రాజు. అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Samantha Wants To Ask Nag Ashwin On Why He Didn’t Casted Her In His Upcoming Movie With Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Deepika Padukone,Rebel Star Prab
సినిమా వార్తలు

ప్రభాస్ సినిమాపై సామ్.. నాగ్ అశ్విన్ ను అడుగుతా..!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా ఇతర నటీ నటుల వరకూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Latest Movie Gully Rowdy Release Date Gets Postponed,Sundeep Kishan Gully Rowdy Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Sundeep Kishan Movies,Gully Row
రిలీజ్ అప్‌డేట్

'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది అని మేకర్స్ కూడా తొందరపడుతున్నారు. అందుకే వారానికి దాదాపు అరడజను వరకూ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉండగా.. సెప్టెంబర్ 3న కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Catherine Tresa Flaunts Her Glamour In Her Latest Pictures Shared On Social Media,Catherine Tresa,Catherine Tresa Latest News,Catherine Tresa Movies,Catherine Tresa Movie Updates,Catherine Tresa New Movie,Catherine Tresa Movie News,Catherine Tresa La
సినిమా వార్తలు

క్యాథరిన్ గ్లామర్ షో

“శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో మోడల్ క్యాథరిన్ కెరీర్ ప్రారంభించారు. “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు క్యాథరిన్ కథానాయికగా పరిచయం అయ్యారు.“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్