‘నాట్యం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Natyam Movie Release Date Confirmed,Natyam Telugu Movie Official Teaser,Revanth Korukonda,Sandhya Raju,Natyam To Arrive Post Dussehra Season,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Revanth Korukonda Film,Sandhya Raju New Movie,Natyam Movie,Natyam Film,Natyam Telugu Movie,Natyam Movie Telugu,Natyam Telugu Teaser,Natyam Movie Teaser,Dil Raju,Natyam Teaser,Natyam Official Teaser,Sadhya,Sandhya Raju,NTR,Sandhya In Natyam,Natyam Telugu Film,Natyam Telugu 2021,Natyam Telugu Movie 2021,Natyam 2021 Latest Telugu,Sandhya Raju New Movie Update,Sandhya Raju Latest Movie Update,Sandhya Raju Latest Film Update,Sandhya Raju Upcoming Movie,Sandhya Raju New Movie Release Date,Sandhya Raju Natyam,Sandhya Raju Natyam Movie,Sandhya Raju Natyam Telugu Movie,Sandhya Raju Natyam Release Date,Sandhya Raju Natyam Movie Release Date,Sandhya Raju Natyam Telugu Movie Release Date,Natyam Telugu Movie Release Date,Natyam Movie Release Date,Natyam Release Date,Natyam On October 22nd,#NatyamTheMovie,#SandhyaRaju

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘నాట్యం’. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ద్వారా సంధ్యారాజు నటిగా మాత్రమే కాదు నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి రచన – దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫీ – ఎడిటింగ్ వర్క్ కూడా చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =