రకుల్ ప్రీత్ సింగ్ సర్ ప్రైజ్ సెల్ఫీ

Rakul Preet Singh Shares A Surprise Selfie On Social Media,Rakul Preet Singh,Rakul Preet Singh Latest Shoot,Rakul Preet Singh Stunning Selfie Goes Viral,Rakul Preet Singh Stunning Selfie,Rakul Preet Singh Selfie,Rakul Preet Singh Latest Selfie,Rakul Preet Singh New Selfie,Rakul Selfie,Rakul Preet Singh Latest Selfie On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Latest Tollywood News,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Next Project,Rakul Preet Singh Videos,Rakul Preet Singh Photos,Rakul Preet Singh Pictures,Rakul Preet Latest Gallery,Rakul Preet Singh New Movie Update,Rakul Preet Singh Latest Movie Update,Rakul Preet Singh Latest Instagram Post,Rakul Preet Singh Instagram Pictures,Rakul Preet Singh Latest Picture,Rakul Preet Singh Latest Photos,Rakul Preet Singh Latest Pics,Rakul Preet Singh Latest Images,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh New Movies,Rakul Preet Singh New Look,Rakul Preet Singh Latest Photoshoot,Rakul Preet Singh Stills,Rakul Preet Singh Photoshoot,Rakul Preet Singh Selfie Pic,Rakul Preet Singh Movie News,Rakul Preet Singh Update,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet Selfie Picture,Rakul Preet Singh Latest Instagram Photo,Rakul Preet Singh Instagram Pictures,Rakul Preet Singh Instagram Pics,#RakulPreetSingh

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న రకుల్ తాజాగా ఫొటో ను షేర్ చేశారు. రకుల్ క్లోజ‌ప్ సెల్ఫీ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ లుక్ లో రకుల్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సెల్ఫీని డిమాండ్ మేర‌కే ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాన‌ని రకుల్ చెప్తూనే లండ‌న్ హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =