సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో హీరోయిన్ అనుపమప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు . సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా అనుపమ మోడరన్ డ్రెస్ లో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
Ram Pothineni and Anupama Parameswaran FUNNY Interview | Hello Guru Prema Kosame | Telugu FilmNagar
32:46
A Aa Movie Pawan Kalyan Dialogue by Anupama Parameswaran and Srinivas Reddy | A Aa Success Meet
02:33
Anupama Parameswaran Cute Speech | Vunnadhi Okate Zindagi Audio Launch | Ram Pothineni | DSP
04:50
Anupama Parameswaran Singing her Latest Telugu Movie Song | Anupama Songs | Telugu Filmnagar
01:28
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: