అందాల “నిధి”

Kollywood Fans Builds Temple For Niddhi Agerwal,Nidhhi Agerwal Gets A Temple,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Niddhi Agerwal,Actress Niddhi Agerwal Heroine Niddhi Agerwal,Niddhi Agerwal Latest News,Niddhi Agerwal Latest Film Updates,Niddhi Agerwal Movie Updates,Niddhi Agerwal New Movie,Niddhi Agerwal Latest Movie,Niddhi Agerwal Upcoming Movie,Niddhi Agerwal Next Project,Niddhi Agerwal Upcoming Projects,Niddhi Agerwal Latest Photo,Niddhi Agerwal Latest Pictures,Niddhi Agerwal Latest Pics,Niddhi Agerwal Photo,Niddhi Agerwal Picture,Niddhi Agerwal Images,Niddhi Agerwal Latest Photo Gallery,Niddhi Agerwal Pics,Niddhi Agerwal Stills,Niddhi Agerwal Latest Stills,Niddhi Agerwal Photoshoot,Niddhi Agerwal Latest Photoshoot,Niddhi Agerwal Latest Photos,Niddhi Agerwal Latest Pictures,Niddhi Agerwal New Movie Update,Niddhi Agerwal Latest Movie Updates,Nidhhi Agerwal Movie News,Nidhhi Agerwal Upcoming Movie Updates,Nidhhi Agerwal Latest Photo,Nidhhi Agerwal Instagram,Nidhhi Agerwal Latest Instagram Photos,Nidhhi Agerwal Latest Insta Pics,Nidhhi Agerwal Insta Photos,#NidhhiAgerwal

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.చాలా తక్కువ సమయంలోనే తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిధి అగర్వాల్ కు అభిమానులు గుడి కట్టడం విశేషం. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నిధి తన గ్లామరస్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =