రకుల్ ప్రీత్ కొత్త యోగాసనం

Actress Rakul Preet Singh Shares A Picture Showcasing A New Yoga Posture On Instagram,Rakul Preet Singh Teaches New Yogasan Lesson,Rakul Preet Singh Yoga,Anshuka Yoga,Rakul Preet Singh Fitness,Rakul Preet Singh Gym Workout,Rakul Preet Singh Yoga Photos,Rakul Preet Singh Workout,Rakul Preet Singh Workout Pics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh Shares Workout Session Video,Rakul Preet Shares Workout Session On Social Media,Rakul Preet Yoga Workout,Rakul Preet Fitness,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Next Project,Rakul Preet Singh Workout Session,Rakul Preet Singh Workout Video,Rakul Preet Singh Latest Workout Session,Rakul Preet Singh Latest Workout Video,Rakul Preet Singh Videos,Rakul Preet Singh Photos,Rakul Preet Singh Pictures,Rakul Preet Latest Gallery,Rakul Preet Singh New Movie Update,Rakul Preet Singh Latest Movie Update,Rakul Preet Singh Exercise Video,Rakul Preet Singh Full Body Workout Video,Rakul Preet Singh Latest Instagram Post,Rakul Preet Singh Workout Videos,Rakul Preet Singh Yoga Workout Video,Rakul Preet Singh Yoga Posture,Rakul Preet Singh Yoga Lesson

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో రెండు భారీ ప్రాజెక్ట్ లకు రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న ఆ రెండు ప్రాజెక్ట్స్ లో “లేడీస్ నైట్”ఒక మూవీ కాగా రెండవ ప్రాజెక్ట్ కు టైటిల్ ఫిక్స్ కాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రకుల్ కొత్త కొత్త యోగాస‌నాల‌తో, వ‌ర్క‌వుట్ సెష‌న్ల‌ ఫొటోలు , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజా గా రకుల్ హై లంగ్ ప్రేయ‌ర్ ట్విస్ట్ యోగాసనం వేశారు. ర‌కుల్ జిమ్ లో హై లంగ్ ప్రేయ‌ర్ ట్విస్ట్ ఆసనాన్ని వేస్తున్న‌పుడు తీసిన స్టిల్‌ను ఆమె ట్రైనర్ అన్షుకా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. హై లంగ్ ప్రేయ‌ర్ ట్విస్ట్ యోగాస‌నం వ‌ల్ల పొట్ట ప్రాంతంలోని అవ‌య‌వాల ప‌నితీరు మెరుగ‌వుతుంది. జీర్ణ‌క్రియ చురుకుగా సాగుతుంది. మ‌న శ‌రీరంలో డీటాక్సిఫికేష‌న్ ప్రక్రియ‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ఈ ఆస‌నం చాలా కీల‌కంగా ప‌నిచేస్తుంది. అయితే ఈ ఆస‌నాన్ని యోగా టీచ‌ర్ కానీ, నిపుణుల స‌ల‌హాలతో కానీ చేయాల్సి ఉంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + four =