రామ్ కు గాయం.. ‘RAPO 19’ షూట్ కు బ్రేక్

RAPO 19 Movie Shooting Gets Halted As Ram Pothineni Suffers From A Neck Injury,Ram Pothineni Lingusamy Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RAPO19 Movie Latest Updates,RAPO19 Movie Latest News,RAPO19 Update,RAPO19 Updates,Ram Pothineni RAPO19 Movie Latest Shooting Update,Ram Pothineni RAPO19 Movie Shooting Latest Update,Ram Pothineni RAPO19 Movie Shooting Update,Ram Pothineni RAPO19 Latest Shooting Update,Ram Pothineni RAPO19 Shooting Update,RAPO19 Movie Latest Shooting Update,RAPO19 Latest Shooting Update,RAPO19 Movie Shooting Update,RAPO19 Shooting Update,Ram Pothineni New Movie Shooting,Ram Pothineni Neck Injury,Ram Pothineni Injury,RAPO 19 Shooting Gets Halted,Ram Pothineni Injures His Neck,Shoot Of RAPO19 Halted,RAPO19 Shooting Halted,Shoot Of RAPO19 Halted Due To Ram's Injury,Ram Injures Himself,Ram Pothineni Injures Neck,Actor Ram Pothineni Suffers Neck Injury,Ram Pothineni Suffers Neck Injury,RAPO19 Shoot Halted,Ram Pothineni Latest Photo,Ram Pothineni New Post,Hero Ram Pothineni Suffered Neck Injury,Hero Ram Pothineni Injured,#RAPO19

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రామ్ ఈసారి మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. దీంతో షూట్ కు కొద్దిరోజులు బ్రేక్ పడింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో ‘రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

కాగా నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =