ప్రతీ రోజును సవాల్ గా తీసుకోవాలి- తాప్సీ

You Must Take Everyday As A Challenge Says Actress Taapsee Pannu,Taapsee Pannu Career Best Acting Movies,Taapsee Pannu Career Best Movies,Taapsee Pannu Best Acting Movies,Taapsee Pannu Best Acting Movies,Taapsee Pannu Best Movies,Taapsee Best Movies,Best Movies Movie Taapsee,Mishan Impossible Telugu Movie,Mishan Impossible Telugu Movie Updates,Mishan Impossible Telugu,Mishan Impossible,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Taapsee Pannu,Actress Taapsee,Heroine Taapsee Pannu,Taapsee Pannu Latest News,Taapsee Pannu Movie,Taapsee Pannu Latest Udpates,Taapsee Movies,Taapsee New Movie,Taapsee Latest Movie,Taapsee Latest Movie Updates,Taapsee Next Movie,Taapsee Upcoming Movie,Mishan Impossible Movie,Tapsee In Mishan Impossible,Tapsee In Mishan Impossible Movie,Taapsee Latest Telugu Movie,Actress Taapsee Pannu,Heroine Taapsee Pannu,Taapsee Pannu Upcoming Movies,Taapsee Pannu New Movies,Taapsee Pannu Latest Movies,Taapsee Pannu Movies,Taapsee Pannu About Her Career,Taapsee Pannu About Her Upcoming Movies,Taapsee Pannu About Her Movies,Taapsee Pannu Next Projects,Taapsee Pannu Next Film,Taapsee Pannu Next Movies,Taapsee Pannu New Project,Taapsee Pannu Latest Interview,Taapsee Pannu Interview,Taapsee Pannu Photos,Taapsee Pannu Pictures,Taapsee Pannu Movie Updates,Taapsee Pannu Movie News,Taapsee Pannu Latest News,#MishanImpossible,#TaapseePannu

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్‌ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీరంగంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదనీ , ప్రతీ రోజును సవాలుగా తీసుకోవాలనీ , నిన్నటికంటే ఈ రోజు ఎంతటి పరిణితి సాధించామన్నదే భవిష్యత్తును నిర్దేశిస్తుందనీ , పాత్రల్లో వైవిధ్యమే నటీనటులకు దీర్ఘకాలంలో పేరుని తెచ్చిపెడుతుందనీ , లాక్‌డౌన్‌ వల్ల ఒత్తిడిగా ఫీలైనా పని నుంచి మాత్రం తప్పుకోలేదనీ , వరుసగా సినిమాలు పూర్తిచేశాననీ , కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్‌ చిత్రాలు చేయడం వల్ల ఏమాత్రం గుర్తింపు పొందలేకపోయాననీ , గత ఐదేళ్లుగా తన మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటున్నాననీ, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాను కోరుకున్న విధంగా కెరీర్‌లో స్థిరపడ్డాననే సంతృప్తి కలుగుతున్నదనీ ,కెరీర్‌ ముగిసే లోపు మరికొన్ని ఉత్తమ కథా చిత్రాల్లో నటించాలన్నదే తన సంకల్పమనీ తాప్సీ తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here