“#RAPO 19 “మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

RAPO 19 Movie Team Releases Special Birthday Poster Of Krithi Shetty,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Krithi Shetty Latest News,Krithi Shetty Movie News,Krithi Shetty Movie Updates,Krithi Shetty Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RAPO19 Movie Latest Updates,RAPO19 Movie Latest News,RAPO19 Update,HBD Krithi Shetty,Team RAPO19 Wishes To Krithi Shetty,Happy Birthday Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Update,Krithi Shetty RAPO19 Movie,Krithi Shetty RAPO19 Movie Update,Team RAPO19 Wishes Krithi Shetty,RAPO19 Team Wishes Krithi Shetty,Krithi Shetty Birthday Updates,Kriti Shetty First Look From RAPO19,RAPO19 Kriti Shetty First Look,Happy Birthday Krithi Shetty Team RAPO19,Krithi Shetty RAPO19 First Look,Krithi Shetty RAPO19 Movie First Look,RAPO19 Krithi Shetty First Look,RAPO19 Krithi Shetty First Look Poster,Krithi Shetty RAPO19 First Look Poster,Krithi Shetty RAPO19 Poster,Krithi Shetty RAPO19 Movie Poster,Krithi Shetty RAPO19 Birthday Poster,Krithi Shetty RAPO19 Special Birthday Poster,Krithi Shetty Birthday Poster,Krithi Shetty Birthday,RAPO19 Krithi Shetty Birthday Poster,#RAPO19,#HBDKrithiShetty

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈ రోజు హీరోయిన్ కృతిశెట్టి బర్త్ డే సందర్భంగా “#RAPO 19 “మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందంగా ఉన్న కృతిశెట్టి పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి శెట్టి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. “శ్యామ్ సింగ రాయ్” మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =