“దృశ్యం 2 ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Drushyam 2 Movie Release Date Confirmed,Venkatesh's Drushyam 2 Gets A Tentative Release Date,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Telugu Movie Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Telugu Update,Drushyam 2 Movie Latest News,Producer Suresh Babu,Suresh Babu,Venkatesh,Venkatesh Drushyam 2,Jeethu Joseph,Drushyam 2 Movie Release Update,Drushyam 2 Release Update,Venkatesh Drushyam 2 Movie Release Date,Venkatesh Drushyam 2 Release Date,Venkatesh Drushyam 2 Movie Release Date News,Venkatesh Drushyam 2 Movie Release Date Update,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Updates,Venkatesh New Movie Release Date,Venkatesh Upcoming Movie,Venkatesh Drushyam 2 Film Release Date,Drushyam 2 Gets A Release Date,Drushyam 2 Release Date Confirmed,Drushyam 2 Release Date Fix,Drushyam 2 Release Date Out,Venkatesh Drushyam 2 Movie Update,Drushyam 2 Release Date,Drushyam 2 Movie Release Date,Drushyam 2 Releasing On October 13,Drushyam 2 On October 13,Drushyam 2 From October 13,Drushyam 2 Release Date Update

బ్లాక్ బస్టర్ “నారప్ప “మూవీ తో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ “దృశ్యం 2“మూవీ తో అలరించనున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2 ” మూవీ తెరకెక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా “దృశ్యం “మూవీ సీక్వెల్ దృశ్యం 2″ మూవీ రూపొందింది. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన ” దృశ్యం-2. ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ” దృశ్యం-2. ” మూవీ ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “దృశ్యం 2 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here