రవితేజ కు జోడీగా నటించడం కలగా ఉంది -మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary about working with Ravi Teja in Khiladi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi Heroine Talks About Ravi Teja,Meenakshi Chaudhary about Ravi Teja,Meenakshi Chaudhary Talks About Acting With ravi Teja, Meenakshi Chaudhary Comments On Actro Ravi Teja,Meenakshi Chaudhary About Ravi Teja Acting,Meenakshi Chaudhary Talks About Interesting Elements About the Movie, New Telugu Movies 2022,Producer Satyanarayana Koneru,Producer Satyanarayana Koneru About Khiladi Movie,Producer Satyanarayana Koneru About Ravi Teja, Producer Satyanarayana Koneru Interview,Producer Satyanarayana Koneru Press Meet,Producer Satyanarayana Koneru Press Meet About Ravi Teja Khiladi, Producer Satyanarayana Koneru Speech,Ramesh Varma,Ramesh Varma Movies,Ravi Teja,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie, Ravi Teja Khiladi Movie Producer Satyanarayana Koneru Press Meet,ravi teja latest movie,Ravi Teja movies,Ravi Teja new movie, Ravi Teja upcoming movie,Ravi Teja’s Khiladi Is A Perfect Indian Movie With Hollywood Standard,Satyanarayana Koneru Press Meet, Satyanarayana Koneru Talks About Khiladi Movie,Telugu Filmnagar,#KhiladiOnFeb11th

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఇచ్చట వాహనములు నిలుపరాదు”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మీనాక్షి చౌదరి తన రెండవ మూవీ గా “ఖిలాడి ” లో నటించారు. “ఖిలాడి ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీనాక్షి మాట్లాడుతూ .. తన రెండవ సినిమానే హీరో రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదనీ , ఆయన టైమింగ్ మామూలుగా లేదనీ , తెలుగు అంతగా రాకపోవడం వలన కాస్త ఇబ్బంది పడ్డాననీ , రవితేజ గారి హెల్ప్ తో తన పాత్రను సరిగ్గా చేయగలిగాననీ , డింపుల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందనీ , ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే విషయాన్ని గమనించాననీ , ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారనీ , తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందనీ , తెలుగులో చేసిన ‘హిట్ 2’ .. ‘తమిళంలో చేసిన ‘కొలై’ మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =