సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో సిద్ధు జొన్నలగడ్డ “డీజే టిల్లు “`గా ఇప్పటికే యూత్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ “డిజే టిల్లు” మూవీ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది. ఆ మేకింగ్ వీడియో ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Siddu Jonnalagadda Reveals Funny Facts about Sundeep Kishan | Gully Rowdy Movie Pre Release Event
03:05

Aadi Saikumar New Movie Launch | Shraddha Srinath | Latest Telugu Movie 2017 | Telugu Filmnagar
07:15

Jersey Movie Team Interview | Nani | Shraddha Srinath | Anirudh Ravichander | Telugu FilmNagar
01:36:24
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























