శివ కార్తికేయన్ తెలుగు , తమిళ మూవీ ప్రారంభం

Siva Karthikeyan latest movie goes on floors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sivakarthikeyan,Sivakarthikeyan Movies,Sivakarthikeyan Upcoming Movies,Sivakarthikeyan latest Movies,Sivakarthikeyan New Movies,Sivakarthikeyan New Movie with Anudeep Kv, Sivakarthikeyan with Jathi Ratnalu New Movie,Anudeep Kv Jathi Ratnalu fame Movies,Anudeep Kv Jathi Ratnalu fame Upcoming Movie,Director Anudeep Kv,Anudeep Kv New MOvie, Anudeep Kv latest Movies,Anudeep Kv upcoming Movies,Sekhar Kammula New Movies,Sekhar Kammula Upcoming Movie with Hero Dhanush,Dhanush Movie with Sekhar Kammula, Director Venky Atluri new Movie Hero Dhanush,Director Venky Atluri new Movie Hero Dhanush,Sir Movie,Sir Telugu And Tamil Movie,Sir Dhanush Movie in Telugu And Tamil,#Sivakarthikeyan

కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్పటికే ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఒక తెలుగు మూవీ ని అనౌన్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా “వరుణ్ డాక్టర్” మూవీ తో ప్రేక్షకులను అలరించిన శివ కార్తికేయన్ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ లపైబ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు”మూవీ ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వం లో శివ కార్తికేయన్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న మూవీ చెన్నైలోని కారకూడిలోలాంఛనంగా పూజా కార్యక్రమాలతో గురువారం ఉదయం ప్రారంభం అయ్యింది. ఎంటర్ టైమ్ మెంట్ జర్నీ మొదలైందనీ , నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలైందనీ మేకర్స్ ఈ మూవీ లాంఛింగ్ ఫొటోలని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 15 =