“సలార్ ” మూవీ లో విలన్ గా సాయిచంద్?

Prabhas Salaar Movie Latest Update about Villain,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th February, Salaar Movie,Salaar Movie latest Updates,Salaar Movie Villain,Sai Chand As a Villain in Salaar Movie,salaar Sruthi Haasan and Prabhas,Salaar Telugu Movie Updates, Prabhas About Villain Sai chand,Prabhas Salaar Movie,Prabhas Latest Movie Salaar,Rebel Star Prabhas New Movie,Prabhas Salaar Movie on April 14th, shruthi haasan in salaar Movie,salaar Upcoming movie of sruthi Haasan,salaar New Movie,Rebel Star Prabhas Salaar Movie,Salaar Upcoming Movie Of Prabhas,salaar Sruthi Haasan and Prabhas, Salaar Telugu Movie Updates,Prabhas Salaar Movie,Prabhas Latest Movie Salaar,Rebel Star Prabhas New Movie,Prabhas Upcoming Movies,Prabhas Upcoming Movie in 2022,Pan India Hero Prabhas Next Movie Salaar, Rebel Star Prabhas,#salaar,#prabhas,Prabhas Upcoming Movies,Prabhas Upcoming Movie in 2022,Pan India Hero Prabhas Nex Movie Salaar,Rebel Star Prabhas,

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మా భూమి ” (1980 )మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయిన సాయిచంద్ కొన్ని సినిమాలలో కథానాయకుడిగా , సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించారు. “అంకురం (1993) మూవీ తరువాత సాయిచంద్ సినిమాలకు దూరం అయ్యారు. 25 సంవత్సరాలు తరువాత సాయి చంద్ బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి “సైరా నరసింహా రెడ్డి , “ఉప్పెన”, “చెక్ “, “కొండపొలం”మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “విరాటపర్వం “మూవీ లో నటించిన సాయిచంద్ “సలార్ ” మూవీ లో విలన్ పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =