‘అన‌గ‌న‌గా ఒక రౌడీ’ సుమంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Sumanth Birthday Poster Released From Ananganaga Oka Rowdy Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sumanth,Hero Sumanth,Sumanth latest Updates,Sumanth Birthday,Sumanth Birthday Poster,Sumanth Ananganaga Oka Rowdy,Sumanth Ananganaga Oka Rowdy Movie Poster,Sumanth Ananganaga Oka Rowdy Latest Movie, Sumanth Ananganaga Oka Rowdy Upcoming Movie,Sumanth Ananganaga Oka Rowdy New Movie,Sumanth Ananganaga Oka Rowdy Poster Released,Ananganaga Oka Rowdy Movie Poster Released,Ananganaga Oka Rowdy Movie Updates, Ananganaga Oka Rowdy Latest News,Naina Ganguly Ananganaga Oka Rowdy,Naina Ganguly with Hero Sumanth Movie,Hero Sumanth movies, Hero Sumanth Upcoming Movie, Hero Sumanth latest Movies,Hero Sumanth New Movies In 2022, Naina Ganguly Movies,Ananganaga Oka Rowdy on Feb 11th in Z5 OTT,Anup Rubens,Anup Rubens Music Director,Anup Rubens New Movies,Anup Rubens Hit Songs,#Sumanth,#AnanganagaokRowdy

సుమంత్‌ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కపటధారి సినిమాతో అలరించిన సుమంత్.. ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను చేసిన మళ్ళీ మొదలైంది సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈసినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 11న ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు సుమంత్ అనగనగా ఒక రౌడీ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా నేడు సుమంత్ పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో సుమంత్ ముందు నుండి అనుకున్నట్టే వాల్తేరు శీను అనే మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా మ‌ను య‌జ్ఞ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేష్, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.