‘7 డేస్ 6 నైట్స్’ సినిమా ట్రైలర్ రిలీజ్

Ms Rajus 7 Days 6 Nights Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ms Rajus 7 Days 6 Nights,Ms Rajus 7 Days 6 Nights Telugu Movie,Ms Rajus 7 Days 6 Nights Upcoming Movie Trailer Released,Ms Rajus 7 Days 6 Nights Trailer out,Ms Rajus 7 Days 6 Nights Trailer, 7 Days 6 Nights Trailer,7 Days 6 Nights Movie Trailer,7 Days 6 Nights Trailer Updates,7 Days 6 Nights Trailer Upcoming Movie,7 Days 6 Nights Trailer latest Movie, 7 Days 6 Nights movie trailer,7 Days 6 Nights telugu Movie trailer,7 Days 6 Nights Latest Trailer updates,7 Days 6 Nights Movie trailer release Time Fixed,Director M. S. Raju, Director M. S. Raju Movie Dirty Hari,7 Days 6 Nights Trailer Release on 9th Feb,7 Days 6 Nights Trailer Release Today,7 Days 6 Nights Trailer Release out Now,#7Days6Nights

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు ‘డర్టీ హరి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 7డేస్ 6 నైట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన డర్టీ హరి సినిమా సక్సెస్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి రిలీజ్ లిస్ట్ నుండి తప్పుకుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా మెహర్ చావల్ నటిస్తుంది. వీరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక సుమంత్‌ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. అయితే సుమంత్ అశ్విన్ కు మాత్రం సరైన సక్సెస్ రేట్ రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈసినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మరి నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో.. ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 5 =