“భీమ్లా నాయక్”రిలీజ్ పై అప్ డేట్

Latest Buzz about Bheemla Nayak Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th February, Pawan Kalyan Bheemla Nayak Upcoming Movie,Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Upcoming Movie,Bheemla Nayak latest Updates, Bheemla Nayak Pawan Kalyan,Power Star pawan kalyan Bheemla Nayak,Power Star pawan Kalyan,Power Star pawan Kalyan New Movie,Power Star pawan Kalyan New Movie Bheemla Nayak,nithya menon, nithya menon with Pawan kalyan,nithya menon in Bheemla nayak,Rana Daggubati,Rana With Pawankalyan,Rana in Pawan kalyan Movie Bheemla Nayak,Rana Upcoming Movie,Rana latest Movie, Rana Movies,Rana Upcoming Movies,Malayalam Actress Samyuktha Menon,Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie,#BheemlaNayak Trivikram Srinivas Director,Director Trivikram Srinivas Movies,Trivikram Srinivas Upcoming Movies,Trivikram Srinivas latest Movies, Bheemla Nayak Planning to Release on 25th Feb,#bheemlaNayak,#pawankalyan,#nithyamenon

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1 తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల “భీమ్లా నాయక్” నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చి నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలనుకున్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని సవరించి.. ఇండస్ట్రీకి అనుకూలమైన కొత్త జీవో వెలువడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో “భీమ్లా నాయక్” చిత్రాన్ని ఫిబ్రవరి 25న తేదీనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనీ , ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను బ్లాక్ చేయమని చెప్పి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనీ , అలానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eight =