అందరికీ నచ్చే చిత్రం “ఖిలాడి”- రవితేజ

Mass Maharaj Ravi Teja about Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mass Maharaj Ravi Teja,Mass Maharaj Ravi Teja Khiladi Movie,Mass Maharaj Ravi Teja About Khiladi Movie,Mass Maharaj Ravi Teja Latest Film Khiladi Movie,Mass Maharaj Ravi Teja New Movie Khiladi, Meenakshi Chaudhary with Ravi Teja In Khiladi Movie,Dimple Hayathi And Meenakshi Chaudhary in Khiladi Movie,Producer Satyanarayana Koneru Interview,Producer Satyanarayana Koneru Press Meet,Producer Satyanarayana Koneru Press Meet About Ravi Teja Khiladi, Producer Satyanarayana Koneru Speech,Ramesh Varma,Ramesh Varma Movies,Ravi Teja,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie,Ravi Teja Khiladi Movie Producer Satyanarayana Koneru Press Meet,ravi teja latest movie,Ravi Teja movies,Ravi Teja new movie, Ravi Teja upcoming movie,Ravi Teja’s Khiladi Is A Perfect Indian Movie With Hollywood Standard,Satyanarayana Koneru Press Meet, Satyanarayana Koneru Talks About Khiladi Movie,Telugu Filmnagar,#KhiladiOnFeb11th

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన “ఖిలాడి ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో హీరో రవితేజ మాట్లాడుతూ .. తాను జాత‌కాన్ని, అదృష్టాన్ని న‌మ్మ‌ననీ , క‌ష్టాన్ని న‌మ్ముతాననీ , అదృష్టం అనేది ఏదో ఒక‌శాతం మాత్ర‌మే ఉంటుందనీ , “ఖిలాడి”మూవీ చూశాననీ , తనకు బాగా నచ్చిందనీ , ఓపెన్ మైండ్ సెట్ తో కామన్ ఆడియెన్స్ వలే తన సినిమాలు చూస్తాననీ , “ఖిలాడి”మూవీ ని చాలా ఎంజాయ్ చేశాననీ , ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం తో ఉన్నాననీ చెప్పారు. బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రిలీజ్ అవుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 7 =