‘వాలిమై’ తెలుగు ట్రైలర్ రిలీజ్

Valimai Telugu Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Valimai,Valimai Movie,Valimai Telugu Movie,Valimai Telugu Movie Trailer,Valimai Telugu movie Trailer Out Now,Valimai Telugu Movie Trailer Released, Ajith,Hero Ajith,Actor Ajith,Ajith Valimai,Ajith Valimai Movie Updates,Ajith Valimai Upcoming Movie,Ajith Valimai movie Release Date Fixed, Ajith Valimai Movie Date Confirm,Ajith Valimai Movie Release date Confirmed,Valimai Movie Updates,Valimai Movie Latest Updates, Ajith Valimai on March 4th,Ajith Valimai Release On march 4th,Valimai Movie News,Yuvan Shankar Raja,Huma Qureshi,Huma Qureshi New Movie, Huma Qureshi New Movie Valimai,Huma Qureshi with Ajith,#Valimai #Ajith

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నెర్కొండ పార్వాయి రాగా.. ఇప్పుడు వస్తుంది రెండో సినిమా. ఇక ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈసినిమాని కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు ముందు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనాతో పాటు తమిళనాడులో థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది టీమ్. ఫైనల్ గా ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ గా ఉంది. అజిత్ సినిమా నుండి ఫ్యాన్స్ కు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో ఈసినిమాలో పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కార్తికేయ కూడా ఈసినిమాలో విలన్ పాత్రతో మరోసారి ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. మరి ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. సినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సింది.

ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. నీరవ్‌ షా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 12 =