బాలీవుడ్ మూవీ “యానిమల్”లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ?

Pooja Hegde Special Song In A Bollywood Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pooja Hegde,Pooja Hegde Latest Updates,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde latest Movie Updates 2022,Pooja Hegde in Bollywood Movie, Pooja Hegde in Bollywood Movie Item Song,Pooja Hegde Special Song In Bollywood Movie,Pooja Hegde To Dance in Special Song in Bollywood Movie,Pooja Hegde in Bollywood Movie, Pooja Hegde in Animal movie,Pooja Hegde In Radhe Shyam Movie,Pooja Hegde with Prabhas Movie Radhe Shyam Movie,Pooja Hegde with Chiranjeevi Movie Achraya,Pooja Hegde Acharya Movie Updates, Pooja Hegde in Cirkus Movie,Pooja Hegde in Hindi Movie Cirkus,Pooja Hegde Bhaijaan Movie,Pooja Hegde Upcoming Movie Bhaijaan,Pooja Hegde Hindi Movie Bhaijaan,#SSMB28 Bhavadeeyudu Bhagat Singh Movie,Pooja Hegde Movie Bhavadeeyudu Bhagat Singh,Pooja Hegde With pawankalyan,#poojahegde

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28”, “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , పరిణీతి చోప్రా జంటగా “యానిమల్”హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై దర్శకుడు సందీప్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “రంగస్థలం”మూవీ లో స్పెషల్ సాంగ్ “జిగేల్ రాణి ” లో పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + four =