కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 218

Vijayashanti's Padamati Sandhya Ragam Completes 33 Years
సినిమా వార్తలు

విజ‌య‌శాంతి ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’కు 33 ఏళ్ళు

“ప్రేమ‌కు కులం, మ‌తమే కాదు ఎల్ల‌లు కూడా లేవ‌”ని చాటి చెప్పిన చిత్రం ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’. లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి, హాలీవుడ్ యాక్ట‌ర్ టామ్ జానే జంట‌గా న‌టించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను “హాస్య‌బ్ర‌హ్మ” జంధ్యాల తెర‌కెక్కించారు. సుధేష్ణ‌, “డ్ర‌మ్మ‌ర్” శివ‌మ‌ణి, “సుత్తి” వేలు, సుధ‌, గుమ్మలూరి శాస్త్రి, శేష‌గిరిరావు, విజ‌య్, ఆశాజ్యోతి, రవి చిట్టూరి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన “డ్ర‌మ్మ‌ర్” శివ‌మ‌ణితో పాటు.. టామ్ జానే కూడా ఈ సినిమాతోనే వెండితెర‌కు ప‌రిచ‌య‌మయ్యారు. అంతేకాదు.. తొంభై శాతం అమెరికాలో నిర్మిత‌మైన తొలి తెలుగు చిత్రంగా కూడా ‘ప‌డ‌మ‌టి సంధ్యారాగం’…

Team TFNవాట్సాప్
సాంగ్

‘పుష్ప’ కోసం ఐట‌మ్, టైటిల్ సాంగ్‌ రెడీ?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ చిత్రం కూడా పాటల పరంగా డిజప్పాయింట్ చేసిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా.. ఐటమ్ సాంగ్ విషయంలో. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని మినహా ఇస్తే.. సుక్కు, దేవిశ్రీ కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అ అంటే అమ‌లాపురం”(‘ఆర్య’), “36,26,36”(‘జ‌గ‌డం’), “రింగ రింగ”(‘ఆర్య‌2’), “డియ్యాలో డియ్యాలా”(‘100% ల‌వ్’), “లండ‌న్ బాబు”(‘1: నేనొక్క‌డినే’), “జిగేల్ రాణి”(‘రంగ‌స్థ‌లం’).. ఇలా ప్రతీ ‘ప్రత్యేక గీతం’…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ లో విలన్ గా బాలీవుడ్ హీరో ?

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ "పుష్ప" రూపొందుతున్న విషయం తెలిసిందే. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "పుష్ప" మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Young Jr NTR Lines Up Interesting Projects?
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు

యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అర‌వింద స‌మేత‌’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అర‌వింద స‌మేత‌’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం ర‌ణం రుధిరం’) ని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి డైరెక్షన్‌లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం త‌రువాత‌ తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గురుశిష్యులుగా చిరు, చరణ్

రియ‌ల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములుగానో లేదా తండ్రీకొడుకులుగానో కనిపించడం షరా మామూలే. అయితే గురుశిష్యుల పాత్రల్లో దర్శనం ఇవ్వడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలవనుంది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రివిక్రమ్ గారు అప్పుడే చెప్పారు.. అదే నిజమైంది..!

త్రివిక్రమ్ గారు చెప్పిందే జరిగిందని చెపుతుంది యాంకర్ శ్రీముఖి. మరి త్రివిక్రమ్ ఏం చెప్పారు...ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 'జులాయి' సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శ్రీముఖి. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించి.. ఇప్పుడు పూర్తిస్థాయి యాంకర్ గా నిలిచింది. ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకటి. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీముఖి తన సినీ కెరీర్ గురించి.. సినిమాలు ఆపేసి యాంకరింగ్ నే ఎందుకు కంటిన్యూ చేసింది అన్న విషాలు చెప్పుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ 'మాస్టర్' ను లాక్ డౌన్ ఆపలేదు..!

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది కానీ తెలిసిన విషయమే కదా... లాక్ డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో ‘మాస్టర్’ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో ‘మాస్టర్’ను మీరు చూస్తారు అని ఈ పోస్టర్ పై తెలిపారు. దీన్నిబట్టి ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేస్తారేమో అని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో మహేష్ బాబే నా క్రష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రిన్స్ అనే మాటకు కరెక్ట్ గా సూటయ్యే పర్సనాలిటీ మహేష్ ది. 'రాజకుమారుడు' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా అయ్యాడు. ఇక సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది మహేష్ కు ఫ్యాన్స్ వున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆ విషయంమనం చూసాం. ఇక ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీకూడా మహేష్ అంటే తనకు క్రష్ అంటుంది. ఆమె ఎవరో కాదు. హంసా నందిని.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ పై కేరళ సీఎం ప్రశంసలు..!

కరోనా నివారణ చర్యల్లో భాగంగా... అల్లు అర్జున్ తనవంతుగా కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 50 లక్షల చొప్పను, కేరళకు రూ. 25 లక్షలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బన్నీకి కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ చేసిన సాయానికి కేరళ పినరాయి విజయన్‌ ఆయనపై ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని.... తెలుగు రాష్ట్రాలతో సమానంగా కేరళకు కూడా సాయం అందించాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఇక గతంలో కూడా కేరళలో ప్రతిష్టాత్మక ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’కు బన్నీని సీఎం విజయన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించి…

TFN Adminవాట్సాప్
Kannada Actor Diganth Manchale To Play The Lead In Evaru Remake
సినిమా వార్తలు

కన్నడ రీమేక్ కు 'ఎవరు'..!

సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’న'ఎవరు' వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది 'ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో... ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ రెజీనా నటన. నెగెటివ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దయి రోజు వారీ జీతాలపై బ్రతికే పేద కళాకారులు, కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కొంతమంది సినీప్రముఖులతో డిస్కస్ చేసి కరోనా క్రైసిస్ చారిటీ నెలకొల్పి , తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కరోనా క్రైసిస్ ఛారిటీ కి 3 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!

లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా... రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?

రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "విరాటపర్వం" మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మూవీ పై రూమర్స్ ను నమ్మవద్దు - నిర్మాత

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీ రూపొందిన విషయం తెలిసిందే. హెబ్బా పటేల్, వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ , సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'వకీల్ సాబ్' లో నేను నటించట్లేదు..!

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. ఇక కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ... అది కూడా వాయిదా పడనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే...ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ "సీటీ మార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
Super Krishna's Blockbuster Movie Mama Allulla Saval Completes 40 Years
సినిమా వార్తలు

కృష్ణ ‘మామా అల్లుళ్ళ స‌వాల్‌’కు 40 ఏళ్ళు

తెలుగునాట కొన్ని కాంబినేష‌న్స్ సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాదు.. చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. అటువంటి గ్రేట్ కాంబినేష‌న్స్‌లో ఒక‌టి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, కె.య‌స్.ఆర్.దాస్‌ది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన వీరిద్ద‌రి సినీ ప్ర‌యాణంలో.. 30కి పైగానే సినిమాలు తెర‌కెక్కాయి. అంతేకాదు.. సింహ‌భాగం విజ‌యాల‌ను సాధించాయి కూడా. అలాంటి చిత్రాలలో ‘మామా అల్లుళ్ళ స‌వాల్’ ఒక‌టి. కృష్ణ‌, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, జ‌మున‌, చంద్ర‌మోహ‌న్, ప్ర‌భాక‌ర రెడ్డి, అల్లు రామ‌లింగ‌య్య‌, ర‌మాప్ర‌భ, నిర్మ‌ల‌, జ‌య‌మాలిని ముఖ్య భూమిక‌లు పోషించారు. ఈ సినిమాకి యం.డి.సుంద‌ర్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏయ‌న్నార్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మ‌రో ప్ర‌పంచం’కు 50 ఏళ్ళు

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప‌లు సందేశాత్మ‌క చిత్రాల‌లో న‌టించారు. అలాంటి వాటిలో ‘మ‌రో ప్రపంచం’ ఒక‌టి. కులం, మ‌తం, అసూయ‌, ద్వేషం, బాధ‌లు లేని ఓ కొత్త ప్ర‌పంచాన్ని ఈ స‌మ‌కాలీన స‌మాజానికి ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. ఇందులో ఏయ‌న్నార్, సావిత్రి జంట‌గా న‌టించ‌గా.. జ‌మున‌, గుమ్మ‌డి, ప‌ద్మ‌నాభం, సాక్షి రంగారావు, విజ‌య్‌చంద‌ర్, మాడా, పుష్ప‌కుమారి, రాధాకుమారి, మీనాకుమారి, సూర్య‌కాంతం ముఖ్య పాత్ర‌లు పోషించారు. మ‌హాత్మా గాంధీ శ‌త‌జ‌యంతి సందర్భంగా రూపొందిన ఈ చిత్రాన్ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు తెర‌కెక్కించారు.

Team TFNవాట్సాప్

షేర్