మూవీ పై రూమర్స్ ను నమ్మవద్దు – నిర్మాత

Orey Bujjigaa Movie Producer KK Radha Mohan Appeals Not To Believe Rumours About The Movie

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. హెబ్బా పటేల్, వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ , సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఒరేయ్ బుజ్జిగా ” మూవీ మార్చి నెలలో రిలీజ్ కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. “ఒరేయ్ బుజ్జిగా” మూవీ థియేటర్స్ లో కాకుండా డిజిటల్ మాధ్యమం లో రిలీజ్ అవుతుందని వచ్చే రూమర్స్ ను నమ్మొద్దని, థియేటర్స్ లోనే రిలీజ్ కానుందని, కరోనా వైరస్ నుండి రిలీఫ్ అయిన తరువాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని, అప్పటివరకు స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ నిర్మాత KK రాధామోహన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + five =