కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా “సీటీ మార్”

Actor Gopichand Comes Up Again With Another Action Comedy Entertainer Seeti Maar

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ “సీటీ మార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ హీరోగా పేరుపొందిన గోపీచంద్ కథానాయకుడిగా నటించిన మూవీస్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. సూపర్ హిట్ “శౌర్యం “, “లౌక్యం” వంటి మూవీస్ లో తన కామెడీ తో అలరించిన గోపీచంద్ “సీటీ మార్” మూవీ లో యాక్షన్ సీన్స్ తోపాటు కామెడీ కి కూడా పెద్ద పీట వేశారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ .. వెన్నెల కిషోర్ , తనకు మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం అలరిస్తుందని, సెకండాఫ్ లో కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. “సీటీ మార్” మూవీ లో గోపీచంద్, తమన్నా ఫస్ట్ టైమ్జంటగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =