రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?

Rana Upcoming Movie Title Will Be Unveiled After Lockdown

రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం “విరాటపర్వం” మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ లో మిమ్మల్ని చూడాలనుకొంటున్నాం అని అభిమానులు చెప్పగానే, ఒక రొమాంటిక్ మూవీ కై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అనౌన్స్ కానుందని, ఈ మూవీ ఈ సంవత్సరంలోనే తెరకెక్కనుందని రానా తెలిపారు. నటనే కాకుండా కొన్ని మూవీస్ ను రానా నిర్మించాలనుకుంటున్నారు. ఆ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని, లాక్ డౌన్ కాలం ముగిసిన తరువాత అనౌన్స్ కానున్నాయని రానా తెలిపారు. రానా హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. కంఫర్టబుల్ రిలీజ్ డేట్ కై “అరణ్య” మూవీ నిర్మాణ సంస్థ వెయిట్ చేస్తుందని రానా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 14 =