కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 200

షూటింగ్ అప్‌డేట్

జూన్ నుండి షూటింగ్ లు.. సిద్దమవుతున్న టాలీవుడ్..?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల అన్ని పరిశ్రమలపై ఎలా ఎఫెక్ట్ పడిందో... చిత్ర పరిశ్రమపై కూడా బాగానే పడిందని. సినిమా షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ లు మూతబడిపోయాయి. ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా అవి కూడా వాయిదా పడ్డాయి. అంతేకాదు ఈ లాక్ డౌన్ వల్ల సినీ కార్మికులకు కూడా పని లేకుండా పోవడంతో... ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా పోయింది. అయితే వారికి మన సెలబ్రిటీస్ సాయం చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. కానీ ఈ లాక్ డౌన్ వల్ల వేల కోట్ల బిసినెస్ ఆగిపోయింది. ఇక టీవీ సీరియల్స్ షూటింగ్ కూడా ఆగిపోయాయి.

TFN Adminవాట్సాప్
ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ - నువ్వు నా ఫైట‌ర్..!
సినిమా వార్తలు

ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ - నువ్వు నా ఫైట‌ర్..!

ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. తుఫానులు, వరదలు లాంటివి వచ్చినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు మేమున్నామంటూ ముందుకు వస్తూనే ఉంది. ప్రజలకు సాయం అందిస్తూనే ఉంది. ఇప్పుడు కరోనా వల్ల బాధపడుతున్న ఎంతోమందికి కూడా సాయం చేస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఇంకా అందిస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత హీరో నాగచైతన్య శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న "థ్యాంక్యూ " మూవీలో నటించనున్నారు. ఇప్పుడు నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేషనల్ మీడియా ద్వారా చిరంజీవి సందేశం

సోషల్ మీడియా లో ప్రవేశించిన నాటి నుండీ మెగా స్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి పై ప్రజలలో అవగాహన కలిగేలా ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 4వ తేదీ లాక్ డౌన్ ఫేజ్ 3 ప్రారంభమైన సందర్భంగా చిరంజీవి నేషనల్ మీడియా రిపబ్లిక్ వరల్డ్ .కామ్ ద్వారా కరోనా మహమ్మారి పై ప్రజలకు సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'డియర్ విజయ్' నీ ఆవేదన అర్థమైంది..!

విజయ్ దేవరకొండ తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక దీనిపై విజయ్ ను విమర్శిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై విజయ్ స్పందించి...తనపై విమర్శలు చేసిన వారిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక్ టీచర్ గా 'బుట్ట బొమ్మ'..!

జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది. కొద్దిరోజులు షూటింగ్ జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ వేయాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

"ఆచార్య " మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు హీరోయిన్ రెజీనా పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు "ఆచార్య " మూవీలో మరో స్పెషల్ సాంగ్ ఉందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నితిన్ కు మరోసారి జోడీగా కీర్తి సురేష్ ?

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ "పెంగ్విన్ ", మిస్ ఇండియా", "గుడ్ లక్ సఖి" వంటి మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు నితిన్ హీరోగా రూపొందనున్న మరో మూవీ కి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాయితేజ్ ‘సుప్రీమ్’కి 4 ఏళ్ళు

యువ క‌థానాయ‌కుడు సాయి తేజ్ హీరోగా ప‌లు మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్ తెర‌కెక్కాయి. వాటిలో ‘సుప్రీమ్’ ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో తేజ్‌ సరసన రాశి ఖన్నా నాయికగా నటించగా రాజేంద్రప్రసాద్, సాయికుమార్, మురళీమోహన్, మాస్ట‌ర్ మైఖేల్ గాంధీ, రవికిషన్, కబీర్ దుహాన్ సింగ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, అలీ, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సురేఖావాణి, మీనా, రజిత ముఖ్య పాత్రలు పోషించారు. 'ప‌టాస్' ఫేమ్ శ్రుతి సోది ప్రత్యేక గీతంలో మెరిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెంచరీ కొట్టిన నితిన్, రామ్, విజయ్ దేవరకొండ

తెలుగునాట యువతరాన్ని విశేషంగా అలరిస్తున్న యువ కథానాయకులుగా నితిన్, రామ్, విజయ్ దేవరకొండకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి చిత్రాలు తెలుగువారినే కాకుండా.. హిందీ ప్రేక్షకులను కూడా అనువాద రూపంలో విశేషంగా అలరిస్తున్నాయి. కాగా, తక్కువ గ్యాప్‌లోనే యూట్యూబ్‌లో విడుదలైన ఈ ముగ్గురి సినిమాల హిందీ వెర్షన్స్.. తాజాగా 100 మిలియన్ల క్లబ్‌లో చేరడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Team TFNవాట్సాప్
Krack Director Gopichand Exclusive Interview
ఇంటర్వ్యూ

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ! గోపీచంద్ మలినేని: లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అదే..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. మరి ప్రస్తుతం లాక్ డౌన్ లో కారణంగా ఇంట్లోనే ఉన్న గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న గోపీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Timeless Classic Priyuralu Pilichindi Completes 20 Years.
సినిమా వార్తలు

క‌వితాత్మ‌క ప్రేమకథా చిత్రం ‘ప్రియురాలు పిలిచింది’కి 20 ఏళ్ళు

తెలుగునాట పలు తమిళ ప్రేమకథా చిత్రాలు అనువాద రూపంలో అలరించాయి. మ్యూజికల్‌గానూ మెప్పించాయి. అలాంటి వాటిలో ‘ప్రియురాలు పిలిచింది’(త‌మిళ్ వెర్ష‌న్ టైటిల్ 'కండుకొండేన్ కండుకొండేన్') ఒకటి. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ క‌వితాత్మ‌క ప్రేమ‌క‌థా చిత్రంలో మమ్ముట్టి, అజిత్, అబ్బాస్, ఐశ్వర్యారాయ్, టబు, పూజాబాత్రా, శ్రీవిద్య, రఘువరన్, బేబి షామిలి.. ఇలా భారీ తారాగణమే ఉంది. జేన్ ఆస్టెన్ రచించిన బ్రిటిష్ నవల ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా ఈ సినిమాని ఆద్యంతం ఆహ్లాద‌భ‌రితంగా తెరకెక్కించాడు టాలెంటెడ్ డైరెక్టర్ రాజీవ్ మీనన్.

Team TFNవాట్సాప్
సాంగ్

100 మిలియన్ క్లబ్‌లో ‘హీ ఈజ్ సో క్యూట్’

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “హీ ఈజ్ సో క్యూట్” ఇన్‌స్టెంట్ హిట్ నంబర్‌గా నిలిచింది. కాగా, రీసెంట్‌గా ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్‌ క్లబ్‌లో చేరింది. మహేష్ బాబు, రష్మికా మంద‌న్నపై చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్‌కి శ్రీమణి సాహిత్యం స‌మ‌కూర్చ‌గా మధుప్రియ గానం చేశారు. మరి మున్ముందు ఈ పాట‌ ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.

Team TFNవాట్సాప్
సాంగ్

'బుట్టబొమ్మ' సాంగ్‌ పాడుతున్న 'చిన్ని బుట్టబొమ్మ'

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తప్పుడు వార్తలపై విజయ్ ఆగ్రహం - విజయ్ కు మద్దతుగా ఇండస్ట్రీ..!

ఏ విషయాన్నైనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం రౌడీ హీరో విజయ్ కు మొదటి నుండి అలవాటే. ఆ యాటిట్యూడ్ నచ్చే విజయ్ ను అంతలా ఇష్టపడతారు ఫ్యాన్స్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు కూడా లేక భాదపడుతున్న ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Solo Brathuke So Better Actor Sai Dharam Tej To Enter WedLock Soon
సినిమా వార్తలు

పెళ్ళి కి రెడీ - సాయి ధరమ్ తేజ్

సక్సెస్ ఫుల్ "చిత్రలహరి" "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఒక మూవీ కి, "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవాకట్టా దర్శకత్వంలో ఒక మూవీకి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. "సోలో బ్రతుకే సో బెటర్ " అంటున్న సాయి తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ హీరోలతో నటించాలని ఉంది..!

లాక్‌డౌన్ టైమ్.. సినీ తారలంతా ఇంట్లో ఖాళీగానే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంత మంది స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహిస్తున్నారు.. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Film Celebrities Radhika and Khushbu Greet Birthday Wishes To Trisha Krishnan On Twitter
బర్త్‌డే స్పెషల్స్

'హ్యాపీ బర్త్ డే త్రిష' - ఇప్పటికీ నీలో మార్పు లేదు..!

'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. 'వర్షం' సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. గత ఏడాది తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ రావడంతో తెలుగులో కాస్త జోరు తగ్గినా... తమిళ్, మలయాళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు త్రిష తన పుట్టినరోజు పుట్టిన రోజును…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో డిఫరెంట్ మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్

సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానున్న ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "ఫైటర్ " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్