సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్

Venkatadri Express Actor Sundeep Kishan To Flaunt His Six Pack Abs In His Upcoming Movie A1 Express

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“A1 ఎక్స్ ప్రెస్” మూవీ విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్న సందీప్ కిషన్ ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఒక సూపర్ హిట్ తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “A1 ఎక్స్ ప్రెస్” మూవీ హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ఈ మూవీ కి 10 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని, అవుట్ ఫుట్ చూసిన తరువాత మూవీ పై నమ్మకం పెరిగిందని, లాక్ డౌన్ తరువాత తాను నటించే రెండు కొత్త ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తానని సందీప్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =