సోషల్ మీడియా లో ప్రవేశించిన నాటి నుండీ మెగా స్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి పై ప్రజలలో అవగాహన కలిగేలా ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 4వ తేదీ లాక్ డౌన్ ఫేజ్ 3 ప్రారంభమైన సందర్భంగా చిరంజీవి నేషనల్ మీడియా రిపబ్లిక్ వరల్డ్ .కామ్ ద్వారా కరోనా మహమ్మారి పై ప్రజలకు సందేశం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you team @republic for allowing the message to get across to a wider audience https://t.co/ZAadR42ADB
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020
కరోనా శాశ్వతం కాదని, కరోనా కష్టాలు తాత్కాలికం మాత్రమేనని, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఇళ్ళకే పరిమితం అయ్యి , పరిసరాలు పరిశుభ్రం గా ఉండేలా చూసుకోవాలని, కరోనా వ్యాధి ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమని, నేషనల్ మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగిందని, మళ్ళీ కలుద్దాం అని చిరంజీవి అన్నారు. తన మెసేజ్ ను విస్తృత పరిధి లో ప్రజలకు అందించిన రిపబ్లిక్ వరల్డ్ .కామ్ టీమ్ కు థ్యాంక్స్ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























