పెళ్ళి కి రెడీ – సాయి ధరమ్ తేజ్

Solo Brathuke So Better Actor Sai Dharam Tej To Enter WedLock Soon

సక్సెస్ ఫుల్ “చిత్రలహరి” “ప్రతి రోజూ పండగే ” మూవీస్ తరువాత నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఒక మూవీ కి, “ప్రస్థానం ” మూవీ ఫేమ్ దేవాకట్టా దర్శకత్వంలో ఒక మూవీకి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “సోలో బ్రతుకే సో బెటర్ ” అంటున్న సాయి తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సాయి తేజ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తనకు 33 సంవత్సరాలు వచ్చేశాయని, పెళ్ళి చేసుకోమని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారని, ఈ సంవత్సరంలో తన పెళ్ళి జరగొచ్చని, ఇంట్లో వాళ్ళు అదే పనిలో ఉన్నారని చెప్పారు. అదృష్టం కలిసొస్తే ప్రేమ లో పడతానేమో నని సరదాగా అన్నారు. లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ .. స్కూల్ డేస్ తరువాత ఇన్ని రోజులు ఇంటి వద్ద ఉండటం ఫస్ట్ టైమ్ అని, ఇప్పుడున్న పరిస్థితులలో తప్పదని సాయి తేజ్ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =