ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 140
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
శరీరంతో నాకు సంబంధం లేదు
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్
హీరో రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ?
ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!
మళ్లీ షూటింగ్ కు సంజూ భాయ్
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్

షూటింగ్ కు సిద్ధం - నితిన్
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
గుడ్ న్యూస్
సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్
'వి' సినిమా చూసి మా పేరెంట్స్ హ్యాపీ
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఓటీటీలో సెప్టెంబర్ 05 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
కోట్లాది అభిమానులు అభిమానించే మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యి బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150 "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు కానీ సోషల్ మీడియా కు కానీ చాలా కాలం పాటు దూరంగా ఉన్న చిరంజీవి మూవీ తో పాటు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా లో ఎంటర్ అయిన 24 గంటలలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు.
ఫైనల్లీ.. 'ఓటీటీ' లో ఒరేయ్ బుజ్జిగా
థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాలు చిన్నగా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలే 'వి' సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా.
శరీరంతో నాకు సంబంధం లేదు
లాక్ డౌన్ మాత్రం కొంతమంది యంగ్ హీరోలకు బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇంట్లోనే ఉంటూ బాడీ షేపింగ్ పై దృష్టి సారించి సిక్స్ ప్యాక్స్ చేసేసారు. ఇందులో నాగశౌర్య కూడా వున్నాడు. అప్పుడప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే వున్నాడు.
సంపత్ నంది 'థ్రిల్లర్' - 'ఓదెల రైల్వేస్టేషన్'
సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కు అధిక సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. స్టైలిష్ మూవీ "సాహో "బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో ఉత్తరాది లో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ "ఆదిపురుష్ " అనౌన్స్ అయ్యింది.
హీరో రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ?
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మకంగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "ఆచార్య " మూవీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణం గా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!
ఏదో వారసత్వం.. లక్కో.. కాలం కలిసొస్తేనో హీరోలు అయిపోరు. అలా అయినా ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. సినిమా సినిమాకు వైవిధ్యత చూపించాలి. ప్యాషన్ ఉండాలి. అలా అయితేనే స్టార్ హీరోలు అవుతారు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ప్రభాస్ చేసాడంటేనే చెప్పొచ్చు ప్రభాస్ డెడికేషన్ ఏంటో. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్లు ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగాడు.
మళ్లీ షూటింగ్ కు సంజూ భాయ్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కి లంగ్ కేన్సర్ అన్న సంగతి తెలిసిందే. దీనికిగాను సంజయ్ దత్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి కూడా విదితమే. అయితే ట్రీట్మెంట్ పూర్తయ్యేవరకూ సంజూ భాయ్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదనుకున్నారు. కానీ షూటింగ్ లో పాల్గొని అందరికీ షాకిచ్చాడు సంజయ్ దత్. రీసెంట్ గానే మొదటి సెషన్ కీమోథెరపీని ముంబైలో సక్సెస్ఫుల్గా ముగించుకున్నారట సంజయ్ దత్. ఇక మొదటి సెషన్ తర్వాత ఈ రోజు ‘షంషేరా’ షూటింగ్కి వెళ్లారు సంజయ్ దత్. అంతేకాదు కారు అద్దాలు దించి, ‘హాయ్’ అంటూ యాక్టివ్గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా షూటింగ్ లో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స…
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో అది రోజురోజుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఛాలెంజ్ ను సుధీర్ బాబు స్వీకరించాడు. హీరో నవీన్ కృష్ణ సుధీర్ బాబుకు ఛాలెంజ్ విసరగా ఛాలెంజ్ను స్వీకరించిన సుధీర్ బాబు ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు.

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి డిసెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ తో 20 ఏళ్ల కిందటే పని చేసినట్టు చెబుతున్నాడు వేణు శ్రీరామ్.

షూటింగ్ కు సిద్ధం - నితిన్
"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.
అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ కన్ఫామ్
మొత్తానికి రేపు పెద్ద అనౌన్స్ మెంట్ వుంది అని ఏకే ఎంటర్టెన్మెంట్స్ సస్పెన్స్ లో పెట్టగా.. ఈ రోజు సస్పెన్స్ ను రివీల్ చేసేసింది. గతకొద్ది రోజులుగా అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయినట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏకే ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గుడ్ న్యూస్
తెలుగు , కన్నడ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రష్మిక షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే పల్లెటూరి యువతిగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ద్వారా అక్టోబర్ నెలలో షూటింగ్ లో పాల్గొనాలనే గుడ్ న్యూస్ రష్మిక కు అందింది.
సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు
"బ్రహ్మపుత్రుడు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జయ ప్రకాశ్ రెడ్డి విలన్ , కామెడీ విలన్ , కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాయలసీమ స్లాంగ్ తో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకులను అలరించారు. "ప్రేమించుకుందాం రా "," సమర సింహా రెడ్డి ", జయం మనదేరా ", "సీతయ్య ", "ఛత్రపతి ", "గబ్బర్ సింగ్ ", "నాయక్ ", "రేసు గుర్రం ", "మనం ", "టెంపర్ ", "సరైనోడు ", "జై లవకుశ ", "సరిలేరు నీకెవ్వరు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో జయ ప్రకాష్ రెడ్డి తన దైన స్టైల్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. అంతే కాదు ఒక పార్క్ ను కూడా దత్తత తీసుకుంటానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇందులో భాగంగానే ఈ రోజు కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కును దత్తత తీసుకున్నాడు. అంతేకాదు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సంతోశ్కుమార్తో కలిసి హీరో ప్రభాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్కుమార్ చొరవతో పార్కును దత్తత తీసుకుంటున్నట్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరిట అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు…
గుడ్ న్యూస్ చెప్పిన ఎస్పీ చరణ్.. నాన్నగారికి కరోనా నెగిటివ్
గత కొద్ది రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలు ఆరోగ్యంపై తనయుడు ఎస్పీ చరణ్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే సోమవారం గుడ్ న్యూస్ రాబోతుందని చరణ్ రెండు రోజుల క్రితం తెలియజేశాడు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా చెప్పేశాడు.