షూటింగ్ కు సిద్ధం – నితిన్

Actor Nithiin Says Yes To Join Movie Shooting

“భీష్మ ” మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో “చెక్ “, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధా ధున్ ” తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో
“పవర్ పేట ” మూవీస్ లో నితిన్ నటిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణం గా లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల తరువాత తగిన జాగ్రత్తలతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో హీరో నితిన్ ఈ నెలాఖరు నుండి షూటింగ్ లో పాల్గొనటానికి నిర్ణయం తీసుకున్నారు. “రంగ్ దే !” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత మిగతా మూవీస్ షూటింగ్స్ లో నితిన్ పాల్గొంటారు. 2021 సంవత్సరంలో నితిన్ మూవీస్ రెండు లేదా మూడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =