హీరో రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ?

Rashmika Mandanna To Pair Opposite Mega Power Star Ram Charan Tej

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా కమర్షియల్ అంశాలతో పాటు సందేశాత్మకంగా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “ఆచార్య ” మూవీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణం గా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కువ నిడివి ఉన్న అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర “ఆచార్య ” మూవీలో కీలకంగా ఉంటుందని , రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ఎంపిక అయ్యారని సమాచారం. తెలుగు , కన్నడ భాషల మూవీస్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. “ఆచార్య ” మూవీలో తన పాత్ర కు ప్రాధాన్యత ఉండడం తో రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =