కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 27

Yeto Vellipoindi Manasu Rereleasing Feb 24th on Hero Nani's Birthday
సినిమా వార్తలు

మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఎటో వెళ్లిపోయింది మనసు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి సరికొత్తగా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
NTRNeel Shoot Begins
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్‌ నీల్‌ షూటింగ్‌ ప్రారంభం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తరువాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనుండగా.. నెక్స్ట్ ప్రాజెక్టును 'కేజీఎఫ్, సలార్' ఫేమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో షురూ చేశాడు. ఈ కాంభినేషన్‌పై భారీ అంచనాలే వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Director Anil Ravipudi Unveils Actress Anandhi First Look Poster From Shivangi
ఫస్ట్ లుక్

అనిల్ రావిపూడి చేతులమీదుగా.. శివంగి ఫస్ట్ లుక్ రిలీజ్

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం 'శివంగి'. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నరేష్ బాబు పి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam OTT Update
ఓటీటీ

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అప్‌డేట్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi's Sathi Leelavathi First Schedule Update
షూటింగ్ అప్‌డేట్

సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ అప్‌డేట్

వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Powerful Theme Song Coming Soon
సాంగ్

భైరవం నుండి త్వరలో పవర్‌ఫుల్ థీమ్ సాంగ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తోన్న లేటెస్ట్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు.ఈ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Odela 2 Teaser Will be Launched at Maha Khumb Mela Soon
ట్రైలర్ & టీజర్

మహాకుంభమేళా వేదికగా లాంచ్ కానున్న ఓదెల 2 టీజర్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'. ఇది 2021లో హిట్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Sabdham Trailer Released
ట్రైలర్ & టీజర్

శబ్దం ట్రైలర్ రిలీజ్

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
జాట్ డబ్బింగ్ స్టార్ట్
సినిమా వార్తలు

జాట్ డబ్బింగ్ స్టార్ట్

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ,టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో రణదీప్ హుడా, రెజీనా కాసాండ్రా ,సయామి ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.

Mahender Reddyవాట్సాప్
Producer SKN Interesting Comments on Prabhas' The Raja Saab Teaser
ట్రైలర్ & టీజర్

ది రాజా సాబ్ టీజర్ ఎప్పుడొచ్చినా పండగే

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్', కల్కి 2898 AD' సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కల్కి రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా, అంతకుముందు వచ్చిన సలార్ దాదాపు రూ. 800 కోట్లు సాధించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly teaser arrive soon
ట్రైలర్ & టీజర్

గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రానుంది

తమిళ స్టార్ హీరో తల అజిత్, మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇందులో అజిత్ ఈ త్రీ రోల్స్ లో కనిపించనున్నాడు.టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళం లో వారికి ఇదే మొదటి సినిమా. ఈసినిమాపై భారీ అంచానాలు వున్నాయి. అజిత్ నుండి ప్రాపర్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది.ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ లోటు తీర్చనుంది. ఈసినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

Mahender Reddyవాట్సాప్
ntr neel movie shoot starts from tomorrow
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ షురూ కానుంది

దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ తెలుగు సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.ఈ కాంభినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రామోజీ ఫిలిం సిటీ లో ఈ షెడ్యూల్ జరుగనుంది.దాదాపు 10 రోజులపాటు కొనసాగనుంది.ఇందులో ఎన్టీఆర్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
hit 3 teaser out soon
ట్రైలర్ & టీజర్

హిట్ 3 టీజర్ అప్డేట్

హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ అప్డేట్ రానుంది.నాని బర్త్ డే సందర్భంగా ఈనెల 24 న హిట్ 3 టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Superstar Salman Khan Completes Shooting For Sikandar
షూటింగ్ అప్‌డేట్

సికందర్‌.. సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్ కంప్లీట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్‍ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్‍గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టు కోసం దక్షిణాది డైరెక్టర్‌తో చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty's Brand New Poster Unveils From Chhatrapati Shivaji Maharaj
ఫస్ట్ లుక్

ఛత్రపతి శివాజీ లుక్‌లో రిషబ్ శెట్టి.. న్యూ పోస్టర్ రిలీజ్

శాండల్‌వుడ్ స్టార్ డైరెక్టర్ కం యాక్టర్, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కాంతార ప్రీక్వెల్‌ 'కాంతార: చాఫ్టర్ 2' లో ప్రధానపాత్రలో నటిస్తున్న ఆయన.. ఇంకోవైపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna To Attend IIFA’s Silver Jubilee Celebrations
సినిమా వార్తలు

ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలకు బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఐఫా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ మేరకు ఆయన మార్చి 8-9 తేదీలలో జరుగనున్న ఈ భారతీయ సినిమా చారిత్రాత్మక వేడుకలలో పాల్గొననున్నారు. 'ఐఫా 2025 – సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్ - 25 గ్లోరియస్ ఇయర్స్ సెలబ్రేట్' అనే పేరుతో రాజస్థాన్‌ లోని పింక్ సిటీ జైపూర్‌లో గ్లోబల్ స్టేజ్‌ వేదికగా ఈ వేడుకలు జరుగనున్నాయి.

Srikanth Mవాట్సాప్
mazaka censor formalities completed
సినిమా వార్తలు

మజాకా సెన్సార్ కంప్లీట్

యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మజాకా.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది సందీప్ కిషన్ కి 30వ సినిమా.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమాను వచ్చిన టీజర్, సాంగ్స్ సూపర్ రెప్స్పాన్స్ తెచ్చుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Prema Failai Poyera Lyrical Video Released From Jaabilamma Neeku Antha Kopama
సాంగ్

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. లవ్ ఫెయిల్ సాంగ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్‌ వహిస్తున్న తాజా చిత్రం 'జాబిలమ్మ నీకు అంతా కోపమా'. యువ నటీనటులతో రూపొందుతోన్న ఈ సినిమా తమిళంలో 'నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం' (నీక్) అనే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో పవిష్, వెంకటేష్ మీనన్, సిద్దార్థ శంకర్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, రమ్య రంగనాథ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan Takes Holy Dip at Maha Kumbh Mela
సినిమా వార్తలు

మహాకుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభమేళాలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి అన్నా అన్నాలెజినోవా, కుమారుడు అకీరాతో కలిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య స్నానం ఆచరించారు.

Srikanth Mవాట్సాప్
Mass Party Anthem Pagili Out From Sundeep Kishan’s Mazaka
సినిమా వార్తలు

మజాకా నుండి మాస్ ఏంథమ్ రిలీజ్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ల్యాండ్‌మార్క్ చిత్రం ‘మజాకా’. 'ధమాకా' ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సందీప్ కిషన్‌కి 30వది కావడం గమనార్హం. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్