
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 28


పరదా నుండి స్పెషల్ ప్రోమో రిలీజ్

టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన మదరాసి

మదరాసి ఓవర్సీస్ రైట్స్ ఆ సంస్థ చేతికి

ధనుష్ తేరే ఇష్క్ మే షూటింగ్ స్టార్ట్

తెలుగు సినిమాలు చేయనున్న సూర్య

తండేల్‌లో ఆ సీన్‌కి థియేటర్ మొత్తం ఊగిపోయింది

చావా 3 డేస్ కలెక్షన్స్

శివ కార్తికేయన్ మదరాసి గ్లింప్స్ రిలీజ్

దుళ్ల కొట్టేసిన తండేల్

తొలితరం నటి, నిర్మాత కృష్ణవేణి జీవిత విశేషాలు

శివ కార్తికేయన్ 23 మూవీ అప్డేట్ రానుంది

ఈవారం నాలుగు సినిమాలు
ఈ నెలలో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది నాగ చైతన్య తండేల్.మొదటి వారం లో రిలీజ్ అయ్యి 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.అయితే రెండో వారం లో చెప్పుకోదగ్గ విజయాలు ఏవి లేవు. ఇక మూడో వారంలో ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి.మరి ఈశుక్రవారం వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

దిల్‌రూబా సెకండ్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దిల్‌రూబా'. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.

పరదా నుండి స్పెషల్ ప్రోమో రిలీజ్
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు అనుపమ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఇందులో అనుపమ పరదాలు అమ్మడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఈసినిమా.

టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన మదరాసి
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మదరాసి'. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది.

పుష్ప 2.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఓటీటీ లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,871కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

మదరాసి ఓవర్సీస్ రైట్స్ ఆ సంస్థ చేతికి
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్‌తో చేతులు కలిపాడు. రీసెంట్‌గా శివకార్తికేయన్ జన్మదినం సందర్భంగా, మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ని 'మదరాసి' గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద తగ్గని తండేల్ హవా
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. తద్వారా తండేల్ నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

ధనుష్ తేరే ఇష్క్ మే షూటింగ్ స్టార్ట్
వరస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు తమిళ్ హీరో ధనుష్. ఈహీరో యాక్టింగ్ మాత్రమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.అందులో భాగంగా తను డైరెక్ట్ చేసిన నీక్ ఈనెల 21న విడుదలకానుంది. దాదాపు అందరు కొత్తవారితో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. తెలుగులో ఈసినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో విడుదలవుతుంది.

మజాకా.. ఇది ఫస్ట్ టైం ఎవర్ లైవ్ షూట్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు సినిమాలు చేయనున్న సూర్య
తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నహీరో సూర్య.ఇప్పుడంటే విజయ్ , ధనుష్ ,శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు కానీ ఒకప్పుడు సూర్య ఫాలోయింగ్ వేరే. ప్రస్తుతం వరుస ప్లాప్ తో సూర్య ఇక్కడ మార్కెట్ కోల్పాయాడు.అయితే ఫ్యాన్ బేస్ మాత్రం అలాగే వుంది.సరైన హిట్ పడితే సూర్య మార్కెట్ మళ్ళీ రైజ్ అవుతుంది.

మజాకా నుండి ఈసారి మాస్ ఏంథమ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తండేల్‌లో ఆ సీన్‌కి థియేటర్ మొత్తం ఊగిపోయింది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెని సొంతం చేసుకుంది.

చావా 3 డేస్ కలెక్షన్స్
పుష్ప 2 తరువాత బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది చావా.శుక్రవారం విడుదలైన ఈసినిమా సూపర్ మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు ఇండియాలో 33.10కోట్ల నెట్ రెండో రోజు 39.30కోట్ల నెట్ వసూళ్లను కలెక్ట్ చేసింది.ఇక మూడో రోజు ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగించింది. ఏకంగా 49.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.మూడు రోజుల్లో ఈసినిమా దేశ వ్యాప్తంగా 121.43కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

దిల్‌రూబా సెకండ్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దిల్‌రూబా'. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.

శివ కార్తికేయన్ మదరాసి గ్లింప్స్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతందని తెలిసిందే. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇచ్చింది చిత్ర బృందం.ఈరోజు శివ కార్తికేయన్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను మరియు ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.గ్లింప్స్ అయితే యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు.

ఓటీటీ లోకి డాకు మహారాజ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

దుళ్ల కొట్టేసిన తండేల్
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించి, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన 'తండేల్' నాగ చైతన్యకు బిగ్గెస్ట్ హిట్.

తొలితరం నటి, నిర్మాత కృష్ణవేణి జీవిత విశేషాలు
తెలుగు వారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావును వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘మనదేశం’. జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్లకు కట్టిన మొట్టమొదటి చిత్రరాజం కూడా ఇదే.! ఈ చిత్ర నిర్మాత, కథానాయకి, తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మేకా కృష్ణవేణి ఆదివారం కన్నుమూశారు.

శివ కార్తికేయన్ 23 మూవీ అప్డేట్ రానుంది
తమిళ హీరో శివ కార్తికేయన్ తన 23వ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు ఈసినిమానుండి మేజర్ అప్డేట్ ఒక్కటికూడా రాలేదు.అయితే త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రానుందని మేకర్స్ ప్రకటించారు.టైటిల్, టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సాంగ్ షూట్ లో విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.ఇందులో చిరు ఇంట్రో సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఈ మాస్ సాంగ్ నుండి చిత్ర బృందం ఓ స్టిల్ ను విడుదలచేసింది.ఇందులో చిరు స్టైలిష్ గా కనిపించాడు.ఈపాటకు శోభి కొరియోగ్రఫీ చేస్తున్నాడు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే. ఇందులో సప్రైజ్ క్యామియో లు కూడా వుండనున్నాయని సమాచారం.