
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 26


మజాకా సీక్వెల్ ఉంది, టైటిల్ ఇదే..!

ఛావా 10 డేస్ కలెక్షన్స్

మజాకాకు పెయిడ్ ప్రీమియర్లు

డ్రాగన్ 3 డేస్ కలెక్షన్స్

మ్యాడ్ స్క్వేర్ టీజర్ అప్డేట్

శివంగి టీజర్లో ఇవి గమనించారా..?

హిట్ 3 టీజర్ రిలీజ్.. యాక్షన్తో అదరగొట్టిన నాని

ప్రామిసింగ్గా మజాకా ట్రైలర్

తెలుగులో ఓ మల్టీ స్టారర్లో నటిస్తున్నా

హరిహర వీరమల్లు.. కొల్లగొట్టినాదిరో ప్రోమో రిలీజ్

ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు - విశ్వక్సేన్

హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అఫీషియల్.. దృశ్యం 3 అనౌన్స్మెంట్

ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కానున్న సలార్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్, కల్కి 2898 AD' చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీటి సీక్వెల్స్ లోనూ ఆయన నటించనున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రధానపాత్రలో రెండు కొత్త చిత్రాలు రూపొందుతున్నాయి.

మజాకా సీక్వెల్ ఉంది, టైటిల్ ఇదే..!
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.

ఛావా 10 డేస్ కలెక్షన్స్
పుష్ప 2 తరువాత బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది ఛావా .రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డామినేషన్ కొనసాగిస్తుంది.రెండో శనివారం రికార్డు స్థాయిలో 44 .10కోట్ల నెట్ ను రాబట్టగా నిన్న 41.10కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.భారత్ -పాక్ మ్యాచ్ ప్రభావాన్ని తట్టుకొని మరీ రాంపేజ్ కొనసాగించింది.రెండో వారాంతంలో (శుక్ర -ఆదివారం) 109.23 కోట్ల వసూళ్ళను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలో పుష్ప 2 తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు పుష్ప 2 రెండో వారాంతంలో 128కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఛావా 10రోజుల్లో దేశవ్యాప్తంగా 334.41కోట్ల వసూళ్లను…

మజాకాకు పెయిడ్ ప్రీమియర్లు
యంగ్ హీరో సందీప్ కిషన్ ,ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మజాకా.అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ శివరాత్రికి విడుదలకానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకం తో ఒక రోజు ముందుగానే అంటే రేపు సాయంత్రం నుండి సెలెక్టడ్ థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇందులో కనుక పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఓపెనింగ్స్ కు అడ్వాంటేజ్ కానుంది.

డ్రాగన్ 3 డేస్ కలెక్షన్స్
లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు హీరో &డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాకు తనే డైరెక్టర్ కూడా.ఇక ఈసినిమా తరువాత ప్రదీప్ హీరోగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో నటించిన సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది.

టాక్సిక్.. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యష్ లక్కీ నంబర్ 8 కావడంతో, బెంగళూరులో ఆగస్టు 8న 8-8-8 (2024, ఆగస్టు 8) ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

ఓటీటీ లోకి వచ్చేస్తోన్న అజిత్ పట్టుదల
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం 'విడాముయార్చి'. త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించారు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.

హరిహర వీరమల్లు.. కొల్లగొట్టినాదిరో సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ టీజర్ అప్డేట్
రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన మ్యాడ్ సూపర్ హిట్ అనిపించుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్లో నటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్తో తెరక్కుతుండగా దాదాపు ఫస్ట్ పార్ట్లో వున్నవారే ఇందులోనూ కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.

శివంగి టీజర్లో ఇవి గమనించారా..?
ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

హిట్ 3 టీజర్ రిలీజ్.. యాక్షన్తో అదరగొట్టిన నాని
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తున్నారు.

ప్రామిసింగ్గా మజాకా ట్రైలర్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ చిత్రం 'మజాకా' ఇప్పటికే హ్యుజ్ బజ్ను క్రియేట్ చేసింది. ధమాక బ్లాక్బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు.

డాకు మహారాజ్ ఓటిటి రెస్పాన్స్ అదుర్స్
బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఈసినిమాతో బాలకృష్ణ మొదటి సారి 150కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా ను రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం తెలుగు మాత్రమే కాదు మలయాళ ప్రేక్షకులు కూడా ఈసినిమాకు ఫిదా అవుతున్నారు. బాబీ టేకింగ్ , బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ,తమన్ బీజీఎమ్ హైలైట్ అంటూ సోషల్ మీడియా లో ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యూస్ పరంగాను ఈసినిమాను బెస్ట్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటూ నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

భైరవం నుండి థీమ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగులో ఓ మల్టీ స్టారర్లో నటిస్తున్నా
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.

హరిహర వీరమల్లు.. కొల్లగొట్టినాదిరో ప్రోమో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు - విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బహిరంగ లేఖతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు అనేక విమర్శలకు గురయ్యాయి. నెట్టింట విశ్వక్ విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో స్పందించిన విశ్వక్ సేన్ అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇకనుంచి తాను ప్రేక్షకులు మెచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ఓటీటీ లోకి వచ్చేసిన డాకు మహారాజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్తో బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల సినిమాగా నిలిచింది.

హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

అఫీషియల్.. దృశ్యం 3 అనౌన్స్మెంట్
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కి సంచలన విజయం అందుకున్న 'దృశ్యం' సిరీస్ సినిమాలలో భాగంగా మూడో సినిమా రానుంది. ఈ మేరకు నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్తో ఆయన 'దృశ్యం 3' ని ధృవీకరించారు. 'దృశ్యం, దృశ్యం 2' బ్లాక్ బస్టర్స్ తర్వాత, మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి చేతులు కలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.