హ్యాట్రిక్ విజయాలతో పీక్ ఫామ్ లో వున్న నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ సిరీస్ లో భాగంగా హిట్ 2 కి సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ అప్డేట్ రానుంది.నాని బర్త్ డే సందర్భంగా ఈనెల 24 న హిట్ 3 టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మే 1న ఈసినిమా విడుదలకానుంది. ఇక ఈసినిమాకు నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.అవుట్ ఫుట్ విషయం లో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.ఎలాగైనా ఈసినిమాతో నాని సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగించాలని చూస్తున్నాడు.
ఈసినిమా తరువాత నాని , శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ చేయనున్నాడు.ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా, నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ది ప్యారడైజ్ అంతకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: