కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 279

Maama Mascheendra Movie Team Released Adiga Adiga Lyrical Video Song
సాంగ్

సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర నుంచి అడిగా.. అడిగా సాంగ్‌ రిలీజ్‌

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అనంతరం ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేసుకోవడానికి విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో సుధీర్‌ బాబు తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీని అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేయనున్న నేపథ్యంలో మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్ ప్రకటిస్తూ సినిమాపై హైప్ క్రియేట్‌ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram Charan Reviews Miss Shetty Mr Polishetty Movie
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పై రామ్ చరణ్ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో, ‘జాతిరత్నాలు’ ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు.. మహేష్‌, రాజ‌మౌళి, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
samayama full song released from hi nanna movie
సాంగ్

హాయ్ నాన్న నుండి సోల్ ఫుల్ సమయమా ఫుల్ సాంగ్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని మాత్రం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో వచ్చాడు. ఇక దసరాలో ఊర మాస్ లుక్ తో నటనతో అదరగొట్టిన నాని ఇప్పుడు మళ్లీ తన పాత జోనర్ లోకి వచ్చేశాడు. ఈసినిమా తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి.. ఇప్పటికే తండ్రి పాత్రలో నాని ఏ రేంజ్ లో నటిస్తాడో జెర్సీ సినిమాలో చూపిస్తాడు కాబట్టి ఈసినిమాలో కూడా ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
anand deverakonda about multistarrer with his brother vijay deverakonda
సినిమా వార్తలు

అన్నయ్య విజయ్ తో మల్టీస్టారర్ ఉండొచ్చు?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దెేవరకొండ. అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మొదటినుండీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ దిశగానే తన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఆనంద్ దేవర్ ఇప్పుడు మరో జోనర్ లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Miss Shetty Mr Polishetty Racing Towards 2 Million in USA
బాక్సాఫీస్

యూఎస్‌ బాక్సాఫీస్ కొల్లగొడుతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి, 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు నటించగా.. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో విడుదలైన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ…

Srikanth Mవాట్సాప్
Siima Awards 2023 Jr NTR Wins Best Actor and Sreeleela Gets Best Actress in Telugu
సినిమా వార్తలు

సైమా అవార్డ్స్ 2023.. ఉత్తమ నటుడిగా జూ.ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల

ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్‌ (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) 2023 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకల్లో సెప్టెంబర్ 15న తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు తారలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.

Srikanth Mవాట్సాప్
tarun bhaskar keeda cola movie release date released
రిలీజ్ అప్‌డేట్

కీడా కోలా రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టి రిలీజ్ కు సిద్దం చేశారు కూడా. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసింది.

TFN Adminవాట్సాప్
jawan creates new record
సినిమా వార్తలు

మరో రికార్డు బ్రేక్ చేసిన జవాన్

షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో అటు నార్త్ తోపాటు సౌత్ లోనూ కలెక్షన్స్ లో జోరు కొనసాగించనుంది.ఇక ఈసినిమా తాజాగా మరో రికార్డు ను క్రీయేట్ చేసింది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 690 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో గద్దర్ 2 రికార్డు ను బ్రేక్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన రెండో హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.పఠాన్ మొదటి స్థానంలో వుంది.ఫుల్ రన్ లో ఈసినిమాను కూడా వెనక్కి నెట్టి జవాన్ మొదటి స్థానం లోకి వచ్చిన రావొచ్చు.

Mahender Reddyవాట్సాప్
gam gam ganesha movie teaser released
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్

ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాగ అనిపిస్తుంది. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుందో అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తుంది. దీనిలో భాగంగానే వరుస అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారో లేదో అప్పుడే టీజర్ అప్ డేట్ తో వచ్చేశారు.

TFN Adminవాట్సాప్
mark antony movie talk
సినిమా వార్తలు

మార్క్ అంటోనీ మూవీ టాక్

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
devil movie first single Maaye Chesey song promo out
సాంగ్

డెవిల్ ఫస్ట్ సింగిల్ మాయే చేసే సాంగ్ ప్రోమో రిలీజ్

కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమా డెవిల్. 1940 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతేకాదు ఇప్పటి వరకూ ఈసినిమా నుండి కేవలం గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేయగా గ్లింప్సే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
samayama song promo out from hi nanna movie
సాంగ్

హాయ్ నాన్న-సమయమా సాంగ్ ప్రోమో రిలీజ్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Rakshit Shetty's Saptha Sagaralu Dhaati Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

రక్షిత్ శెట్టి 'సప్త సాగరాలు దాటి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు. అయితే ‘777చార్లీ’ సినిమా హీరో అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఆ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ పాపులర్ అయ్యాడు రక్షిత్‌ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ' సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రక్షిత్‌ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్…

Srikanth Mవాట్సాప్
mega star bhola shankar movie streaming now in ott
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భోళాశంకర్

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా భోళాశంకర్. తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వవ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రం ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి…

TFN Adminవాట్సాప్
Skanda Will Be Releasing in Over 350 Locations Across USA
సినిమా వార్తలు

స్కంద యూఎస్‌లో ఎన్ని లొకేషన్లలో రిలీజ్ అవుతుందంటే?

టాలీవుడ్‌లో మాస్ మసాలా యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్…

Srikanth Mవాట్సాప్
SIIMA Awards 2023: Rana, Sreeleela and Other Stars Attends at Press Meet in Dubai
సినిమా వార్తలు

దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌ వేడుకలు.. సినీ తారల సందడి

సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్‌ (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) 2023 వేడుకలకు సర్వం సిద్ధం అయింది. దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా ఈరోజు, రేపు (సెప్టెంబర్ 15, 16) ఈ అవార్డుల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈవెంట్‌లో భాగంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయగా.. అందులో పలువురు తారలు పాల్గొని సందడి చేశారు. వీరిలో టాలీవుడ్ యాక్టర్లు రానా, ప్రణీత, శ్రీలీల, మంచు లక్ష్మీప్రసన్న మరియు తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. మరోవైపు సైమా…

Srikanth Mవాట్సాప్
anand deverakonda gam gam ganesha movie teaser release date locked
ట్రైలర్ & టీజర్

గం గం గణేశా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక అలా వచ్చిందో లేదో అప్పుడే మరోసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా షూట్ ను చాలా సైలెంట్ గా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి విజయ్ డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మరో సర్ ప్రైజిగ్ అప్ డేట్ తో వచ్చేశాడు. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

TFN Adminవాట్సాప్
I have seen Pushpa three times in three days says Srk
సినిమా వార్తలు

పుష్ప మూడు సార్లు చూశాను- షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస ప్లాఫుల తరువాత ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఇక పఠాన్ తరువాత గత వారం జవాన్ తో వచ్చి ఫామ్ కొనసాగించడమే కాదు షారుఖ్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటున్నాడు.వారం రోజుల్లో జవాన్ ప్రపంచ వ్యాప్తంగా 660కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kalyan ram devil movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

డెవిల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ మొదలుపెట్టారో అంతే సైలెంట్ గా కంప్లీట్ చేశారు. అయితే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ప్రస్తుతం ఆదిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సంయుక్త మీనన్ పుట్టిన రోజు…

TFN Adminవాట్సాప్
jawan movie first week collections update
బాక్సాఫీస్

జవాన్ షాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి తాను బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. లాక్ డౌన్ తరువాత పూర్తిగా ఢీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ అంటూ వచ్చి ప్రాణం పోశాడు. ఆ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా జవాన్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉండటంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్